ABOUT THE SPEAKER
Triona McGrath - Chemical oceanographer
Triona McGrath researches how the oceans are changing due to human activities.

Why you should listen

Dr. Triona McGrath researches how the oceans are changing due to human activities, particularly in relation to ocean acidification. Specifically, McGrath monitors levels of carbon dioxide in Irish marine waters to determine the accumulation and movement of carbon in the ocean and subsequent increase in ocean acidity. McGrath and her colleagues published the first rates of ocean acidification for Irish offshore waters and the first baseline dataset of carbon parameters in Irish coastal waters. This is crucial in our understanding of the future health of our oceans along with providing information to determine the impacts of ocean acidification on marine ecosystems.

McGrath is a post-doctorate researcher at the National University of Ireland, Galway, funded by the Marine Institute, Ireland. She has been researching ocean climate change since 2008; her latest research project started in February 2017, and for the next four years she will work with colleagues to further develop ocean acidification research in Ireland through the continuation of an ongoing time series in the Rockall Trough and the determination of seasonal and interannual variability of the carbon system in coastal waters. McGrath is a Fulbright Scholar, receiving a Fulbright Postdoctoral Scholarship in 2013 to visit Prof. Andrew Dickson’s laboratory at Scripps Institution of Oceanography, San Diego to further develop analytical skills in ocean carbon chemistry. 

McGrath has a Ph.D. in Chemical Oceanography and Bachelor of Marine Science from the National University of Ireland, Galway.

More profile about the speaker
Triona McGrath | Speaker | TED.com
TEDxFulbrightDublin

Triona McGrath: How pollution is changing the ocean's chemistry

ట్రియోనా మెక్ గ్రాత్: సముద్రజలాలపై కాలుష్య ప్రభావం

Filmed:
1,510,462 views

వాతావరణంలోకి మనం పంపే కార్బన్ డై ఆక్సైడ్ సముద్రజలాల్లో కలిసిపోతున్నది.దానితో సముద్ర జలాల స్వభావం తీవ్రమైన మార్పులకు గరౌతున్నది.ట్రియోనా మెక్ గ్రాత్ ఈ ప్రక్రియను గూర్చి పరిశోధిస్తున్నారు.సముద్రాల ఆమ్లీకరణ అనే పేరుతో.ఈ ఉపన్యాసంలో ఆమె మనల్ని సముద్ర ప్రపంచానికి తీసికెళ్తున్నారు.సముద్ర జలాల సంతులనంలో మార్పులు- జీవజాతులపై దాని ప్రభావం గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోండి.
- Chemical oceanographer
Triona McGrath researches how the oceans are changing due to human activities. Full bio

Double-click the English transcript below to play the video.

మన నిత్యజీవితంలో సముద్రాల ప్రాముఖ్యత
గూర్చి మీరెప్పుడైనా ఆలోచించారా
00:13
Do you ever think about how importantముఖ్యమైన
the oceansసముద్రాలు are in our dailyరోజువారీ livesజీవితాలను?
0
1627
4333
00:19
The oceansసముద్రాలు coverకవర్ two-thirdsరెండు వంతుల of our planetగ్రహం.
1
7830
2746
ఈ విశ్వంలో సముద్రాలు 2/3 వంతు ఉన్నాయి
00:23
They provideఅందించడానికి halfసగం the oxygenఆక్సిజన్ we breatheఊపిరి.
2
11190
2401
మనం పీల్చే గాలిలో సగం అక్సిజన్
వీటినుంచే వస్తుంది
00:26
They moderateమోస్తరు our climateవాతావరణం.
3
14036
1654
అవి వాతావరణాన్ని సమతౌల్యం చేస్తాయి
00:28
And they provideఅందించడానికి jobsఉద్యోగాలు
and medicineవైద్యం and foodఆహార
4
16055
3777
అవి మనకు ఉద్యోగాల్ని,మందుల్ని,
ఆహారాన్ని సమకూరుస్తాయి
00:32
includingసహా 20 percentశాతం of proteinప్రోటీన్
to feedఫీడ్ the entireమొత్తం worldప్రపంచ populationజనాభా.
5
20181
4944
ప్రపంచజనాభా కు 20% ప్రొటీన్ ను అందిస్తాయి
00:38
People used to think
that the oceansసముద్రాలు were so vastవిస్తారమైన
6
26331
2516
ప్రజలు అనుకుంటారు సముద్రాలు విశాలమైవని
00:40
that they wouldn'tకాదు be affectedప్రభావితం
by humanమానవ activitiesకార్యకలాపాలు.
7
28872
2460
మన చర్యల వల్ల అవి ప్రభావితం కావని
00:44
Well todayనేడు I'm going to tell you
about a seriousతీవ్రమైన realityరియాలిటీ
8
32205
3286
నేడు మీకొక చేదునిజం చెప్పబోతున్నాను
00:47
that is changingమారుతున్న our oceansసముద్రాలు
calledఅని oceanసముద్ర acidificationఆమ్లీకరణ,
9
35516
4632
అదే సముద్రాలను మార్చే సముద్రఆమ్లీకరణం
00:52
or the evilచెడు twinజంట of climateవాతావరణం changeమార్పు.
10
40363
2365
లేదా వాతావరణం లోని మార్పులు
00:55
Did you know that the oceansసముద్రాలు have absorbedశోషిత
25 percentశాతం of all of the carbonకార్బన్ dioxideడయాక్సైడ్
11
43900
5422
ఇక్కడున్న కార్బన్ డై ఆక్సైడ్ లో 25%
సముద్రాలు జీర్ణించుకుంటాయని మీకు తెలుసా
01:01
that we have emittedవెలువడే to the atmosphereవాతావరణంలో?
12
49347
2243
అది మనం వాతావరణంలోకి వదిలిందే
01:03
Now this is just anotherమరో great serviceసేవ
providedఅందించిన by the oceansసముద్రాలు
13
51970
3638
ఇది సముద్రాలు మనకి చేసే మరో గొప్పసహాయం
01:07
sinceనుండి carbonకార్బన్ dioxideడయాక్సైడ్
is one of the greenhouseగ్రీన్హౌస్ gasesవాయువులు
14
55633
2869
కార్బన్ డై ఆక్సైడ్ గ్రీన్ హౌస్
వాయువుల్లో ఒకటి కనుక
01:10
that's causingదీనివల్ల climateవాతావరణం changeమార్పు.
15
58527
1756
ఇదే వాతావరణ మార్పులకు కారణం
01:13
But as we keep pumpingపంపింగ్
more and more and more
16
61310
4036
కానీ మనం కార్బన్ డై ఆక్సైడ్ ని
వాతావరణంలోకి
01:17
carbonకార్బన్ dioxideడయాక్సైడ్ into the atmosphereవాతావరణంలో
17
65372
2492
మరింతగా వదులుతుంటే
01:20
more is dissolvingకరిగించే into the oceansసముద్రాలు.
18
68030
2453
అది సముద్రాల్లో మరింతగా కరిగిపోతుంది.
01:22
And this is what's changingమారుతున్న
our oceanసముద్ర chemistryరసాయన శాస్త్రం.
19
70803
2920
ఇది సముద్రాల కెమిస్ట్రీనే మారుస్తున్నది
01:27
When carbonకార్బన్ dioxideడయాక్సైడ్ dissolvesకరిగిస్తుంది in seawaterసముద్రజలం,
20
75350
2388
కార్బన్ డై ఆక్సైడ్ సముద్రపు నీటిలో
కరిగినప్పుడు
01:29
it undergoesలోనవుతుంది a numberసంఖ్య
of chemicalరసాయన reactionsప్రతిచర్యలు.
21
77763
2238
ఎన్నో రసాయనికి చర్యలు జరుగుతాయి.
01:32
Now luckyఅదృష్ట for you,
22
80420
1165
మీరు అదృష్టవంతులు
01:33
I don't have time to get into
the detailsవివరాలు of the chemistryరసాయన శాస్త్రం for todayనేడు.
23
81610
3285
కెమిస్ట్రీ గురించిన వివరాలను చెప్పే
సమయం నాకిప్పుడు లేదు.
01:37
But I'll tell you as more
carbonకార్బన్ dioxideడయాక్సైడ్ entersప్రవేశిస్తుంది the oceanసముద్ర,
24
85388
3324
కానీ ఎక్కువ మొత్తంలో కార్బన్ డై ఆక్సైడ్
సముద్రంలో కలుస్తే
01:40
the seawaterసముద్రజలం pHpH goesవెళుతుంది down.
25
88737
2357
సముద్రపు జలాల్లోని P H పడిపోతుంది.
01:43
And this basicallyప్రాథమికంగా meansఅంటే that there
is an increaseపెంచు in oceanసముద్ర acidityఎసిడిటీ.
26
91730
3967
ప్రాథమికంగా దాని అర్థం సముద్రంలో
ఆమ్లత్వం పెరిగిందని.
01:48
And this wholeమొత్తం processప్రక్రియ
is calledఅని oceanసముద్ర acidificationఆమ్లీకరణ.
27
96348
4122
ఈ ప్రక్రియను సముద్రాల ఆమ్లీకరణం అంటారు.
01:52
And it's happeningజరుగుతున్న
alongsideతో కలిసి climateవాతావరణం changeమార్పు.
28
100904
2726
దీనికి తోడు వాతావరణ మార్పూ జరుగుతుంది.
01:56
Scientistsశాస్త్రవేత్తలు have been monitoringపర్యవేక్షణ
oceanసముద్ర acidificationఆమ్లీకరణ for over two decadesదశాబ్దాల.
29
104356
4103
గత 2 దశాబ్దాలుగా శాస్త్రజ్ఞులు
దీన్ని పర్యవేక్షిస్తున్నారు.
02:00
This figureఫిగర్ is an importantముఖ్యమైన
time seriesసిరీస్ in Hawaiiహవాయి,
30
108998
2673
ఇది హవాయి లోని టైం సిరీస్ లో ముఖ్య గణాంకం.
02:03
and the topటాప్ lineలైన్ showsప్రదర్శనలు steadilyక్రమంగా increasingపెరుగుతున్న
concentrationsసాంద్రతలు of carbonకార్బన్ dioxideడయాక్సైడ్,
31
111696
4895
పై లైను స్థిరంగా పెరుగుతున్న
కార్బన్ డై ఆక్సైడ్ సాంద్రతను సూచిస్తుంది
02:08
or COకో2 gasగ్యాస్, in the atmosphereవాతావరణంలో.
32
116616
2515
లేదా వాతావరణంలోని CO2 .
02:11
And this is directlyనేరుగా as a resultఫలితంగా
of humanమానవ activitiesకార్యకలాపాలు.
33
119242
3246
ఇది మన చర్యల ప్రత్యక్షఫలితం.
02:15
The lineలైన్ underneathకింద showsప్రదర్శనలు the increasingపెరుగుతున్న
concentrationsసాంద్రతలు of carbonకార్బన్ dioxideడయాక్సైడ్
34
123340
4031
క్రింది లైన్ కార్బన్ డై ఆక్సైడ్ సాంద్రతల
పెరుగుదలను సూచిస్తుంది.
02:19
that is dissolvedకరిగి
in the surfaceఉపరితల of the oceanసముద్ర
35
127396
2936
ఇది సముద్ర ఉపరితలాలలో కరుగుతున్నది
02:22
whichఇది you can see is increasingపెరుగుతున్న
at the sameఅదే rateరేటు
36
130578
2959
అది పెరిగే రేట్ వాతావరణంలోని
కార్బన్ డై ఆ క్సైడ్ ది
02:25
as carbonకార్బన్ dioxideడయాక్సైడ్ in the atmosphereవాతావరణంలో
sinceనుండి measurementsకొలతలు beganప్రారంభమైంది.
37
133562
3174
ఒకే లాగా పెరగడం మీరు చూడవచ్చు.
02:28
The lineలైన్ on the bottomదిగువ showsప్రదర్శనలు
then showsప్రదర్శనలు the changeమార్పు in chemistryరసాయన శాస్త్రం.
38
136927
3007
కెమిస్ట్రీలోని మార్పుని
చివరి లైన్ చెప్తోంది
02:31
As more carbonకార్బన్ dioxideడయాక్సైడ్
has enteredఎంటర్ the oceanసముద్ర,
39
139959
2826
కార్బన్ డై ఆక్సైడ్ ఎక్కువ మొత్తంలో
సముద్రంలో కలిస్తే
02:34
the seawaterసముద్రజలం pHpH has goneపోయింది down,
40
142810
2246
సముద్రంలోని P H తగ్గిపోతుంది,
02:37
whichఇది basicallyప్రాథమికంగా meansఅంటే there has been
an increaseపెంచు in oceanసముద్ర acidityఎసిడిటీ.
41
145551
4047
దాని అర్థం సముద్రంలోని
ఆమ్లతత్వం పెరిగిందని.
02:43
Now in Irelandఐర్లాండ్, scientistsశాస్త్రవేత్తలు are alsoకూడా
monitoringపర్యవేక్షణ oceanసముద్ర acidificationఆమ్లీకరణ --
42
151185
4070
దీన్ని గురించి ఐర్లండ్ లోని శాస్త్రజ్ఞులు
NUI శాస్త్రజ్ఞులు
02:47
scientistsశాస్త్రవేత్తలు at the Marineసముద్ర
Instituteఇన్ స్టిట్యూట్ ఆఫ్ and NUIనూయీ Galwayగాల్వే.
43
155280
2793
గాల్వే మరియు మెరైన్ సంస్థల
శాస్త్రజ్ఞులు పరిశోధిస్తున్నారు.
02:50
And we, too, are seeingచూసిన
acidificationఆమ్లీకరణ at the sameఅదే rateరేటు
44
158224
4149
మనం కూడా ఆమ్లత్వం పెరగడం
గుర్తిస్తున్నాం
02:54
as these mainప్రధాన oceanసముద్ర time-seriesటైమ్-సిరీస్
sitesసైట్లు around the worldప్రపంచ.
45
162398
3007
ప్రపంచంలోనే ముఖ్యమైన
ఓషన్ టైం సిరీస్ ప్రాంతాల లాగానే.
02:57
So it's happeningజరుగుతున్న right at our doorstepముంగిట.
46
165866
2873
అలా ఇది మన ముంగిట్లోనూ జరుగుతున్నదే.
03:01
Now I'd like to give you an exampleఉదాహరణ
of just how we collectసేకరించడానికి our dataసమాచారం
47
169570
3158
సముద్రంలో జరిగే మార్పుల
పర్యవేక్షణ లో మేము డేటా ను
03:04
to monitorమానిటర్ a changingమారుతున్న oceanసముద్ర.
48
172753
2253
ఎలా సేకరించామో
చిన్న ఉదాహరణ గా చెప్తాను.
03:07
Firstlyమొదటిది we collectసేకరించడానికి a lot of our samplesనమూనాలను
in the middleమధ్య of winterశీతాకాలంలో.
49
175189
3055
మొదటగా తీవ్ర చలికాలంలో
చాలా నమూనాలను సేకరించాము.
03:10
So as you can imagineఊహించే,
in the Northఉత్తర Atlanticఅట్లాంటిక్
50
178269
2139
మీరూహించగలరు అది ఉత్తర అట్లాంటిక్ లో
03:12
we get hitహిట్ with some seriouslyతీవ్రంగా
stormyఅల్లకల్లోలంగా conditionsపరిస్థితులు --
51
180433
2605
తీవ్రమైన తుఫాన్ లో మేం చిక్కుకున్నాము...
03:15
so not for any of you
who get a little motionమోషన్ sicknessఅనారోగ్యం,
52
183149
2633
మోషన్ సిక్ నె స్ ఉన్నవారిక్కడ లేరనుకుంటా
03:17
but we are collectingసేకరించడం
some very valuableవిలువైన dataసమాచారం.
53
185807
2428
మేం విలువైన సమాచారాన్ని సేకరించాము.
03:20
So we lowerతక్కువ this instrumentవాయిద్యం
over the sideవైపు of the shipనౌక,
54
188592
2879
దాని కోసం ఈ పరికరాన్ని ఓడలో ఒక పక్కకు,
03:23
and there are sensorsసెన్సార్లు
that are mountedమౌంట్ on the bottomదిగువ
55
191496
2436
ఇంకా అడుగుభాగంలో సెన్సర్లు
అమర్చారు చుట్టూ ఉన్న
03:25
that can tell us informationసమాచారం about
the surroundingపరిసర waterనీటి,
56
193957
2673
నీటిని గురించిన
సమాచారాన్ని అవి ఇస్తాయి,
03:28
suchఇటువంటి as temperatureఉష్ణోగ్రత
or dissolvedకరిగి oxygenఆక్సిజన్.
57
196655
2420
ఉష్ణోగ్రత లేదా కరిగిన ఆక్సిజన్ వంటివి.
03:31
And then we can collectసేకరించడానికి our seawaterసముద్రజలం
samplesనమూనాలను in these largeపెద్ద bottlesసీసాలు.
58
199450
3815
అప్పుడు మేం ఈ పెద్దసీసాలలో
సముద్రపు నీటి నమూనాలను సేకరించవచ్చు.
03:35
So we startప్రారంభం at the bottomదిగువ,
whichఇది can be over fourనాలుగు kilometersకిలోమీటర్ల deepలోతైన
59
203432
3252
దానికోసం సముద్ర గర్భంలో 4 కి.మీ
లోతుకు వెళ్ళాము
03:38
just off our continentalఖండాంతర shelfషెల్ఫ్,
60
206709
1857
ఈ భూభాగపు పరిసరాలకు దూరంగా,
03:40
and we take samplesనమూనాలను at regularసాధారణ intervalsవిరామాల్లో
right up to the surfaceఉపరితల.
61
208812
3666
అలా మేం క్రమానుసారంగా ఉపరితలం
వరకు నమూనాలను తీసుకున్నాం.
03:44
We take the seawaterసముద్రజలం back on the deckడెక్,
62
212875
2261
అలా సముద్రపు నీటిని ఓడ లోనికి చేర్చాము,
03:47
and then we can eitherగాని
analyzeవిశ్లేషించడానికి them on the shipనౌక
63
215271
2379
తర్వాత వాటిని పడవలోనూ విశ్లేషించవచ్చును
03:49
or back in the laboratoryప్రయోగశాల
for the differentవివిధ chemicalsరసాయనాలు parametersపారామితులు.
64
217675
3135
లేదారసాయనిక పారామీటర్స్ కోసం
లాబ్ లోనూ చేయవచ్చు.
03:53
But why should we careసంరక్షణ?
65
221167
1286
కానీ మేమెందుకు చేయాలిదంతా?
03:54
How is oceanసముద్ర acidificationఆమ్లీకరణ
going to affectప్రభావితం all of us?
66
222651
4444
ఈ సముద్రపు ఆమ్లీకరణ మనల్నెలా
ప్రభావితం చేస్తుంది?
04:00
Well, here are the worryingచింతిస్తూ factsవాస్తవాలు.
67
228754
2912
మనన్ని కలవరపెట్టే నిజాలేంటంటే
04:04
There has alreadyఇప్పటికే been an increaseపెంచు
in oceanసముద్ర acidityఎసిడిటీ of 26 percentశాతం
68
232777
5802
ఇప్పటికే సముద్రాల్లో ఆమ్లతత్వం
26% పెరిగింది
04:10
sinceనుండి pre-industrialప్రీ ఇండస్ట్రియల్ timesసార్లు,
whichఇది is directlyనేరుగా dueకారణంగా to humanమానవ activitiesకార్యకలాపాలు.
69
238604
4007
ఇది పారిశ్రామిక యుగం నుంచీ లెక్క.
దీనికి కారణం మన చర్యలే
04:15
Unlessతప్ప we can startప్రారంభం slowingమందగిస్తుంది down
our carbonకార్బన్ dioxideడయాక్సైడ్ emissionsఉద్గారాలు,
70
243651
4087
కార్బన్ డై ఆక్సైడ్ వ్యర్థాలను తగ్గించకపోతే
04:20
we're expectingఆశిస్తున్న an increaseపెంచు
in oceanసముద్ర acidityఎసిడిటీ of 170 percentశాతం
71
248031
5937
సముద్రపు ఆమ్లత్వం 170 %వరకు
పెరుగుతుందని మా అంచనా
04:26
by the endముగింపు of this centuryశతాబ్దం.
72
254388
2349
ఈ శతాబ్ది అంతానికి.
04:29
I mean this is withinలోపల
our children'sపిల్లల lifetimeజీవితకాలం.
73
257713
2333
నా ఉద్దేశ్యంలో ఇది మన పిల్లల జీవితకాలంలోనే
04:33
This rateరేటు of acidificationఆమ్లీకరణ
is 10 timesసార్లు fasterవేగంగా
74
261505
5618
ఈ ప్రక్రియ 10 రెట్లు వేగంగా జరుగుతుంది
04:39
than any acidificationఆమ్లీకరణ in our oceansసముద్రాలు
for over 55 millionమిలియన్ yearsసంవత్సరాల.
75
267148
6421
ఇది గత ఐదున్నర కోట్ల సంవ.లో జరగలేదు
04:46
So our marineసముద్ర life have never,
ever experiencedఅనుభవం
76
274060
4371
ఇలాంటిది సముద్ర చరిత్రలో ఎప్పుడూ ఎరగనిది
04:50
suchఇటువంటి a fastఫాస్ట్ rateరేటు of changeమార్పు before.
77
278456
2769
ఇంత వేగంగా మార్పులు ఎన్నడూ రాలేదు
04:53
So we literallyఅక్షరాలా could not know
how they're going to copeభరించవలసి.
78
281551
3899
నిజానికి వారీ పరిస్థితి నెలా
ఎదుర్కొంటారో మనకు తెలీదు
04:59
Now there was a naturalసహజ acidificationఆమ్లీకరణ
eventఈవెంట్ millionsలక్షలాది of yearsసంవత్సరాల agoక్రితం,
79
287035
4586
కొన్ని వేల సంవ. క్రితం ఆమ్లీకరణం
ప్రకృతి సహజంగా జరిగింది
05:03
whichఇది was much slowerనెమ్మదిగా
than what we're seeingచూసిన todayనేడు.
80
291646
2873
కానీ అది మనం చూస్తున్నదాని కంటే
చాలా నిదానంగా జరిగింది
05:06
And this coincidedసమానంగా with a massమాస్ extinctionవిలుప్త
of manyఅనేక marineసముద్ర speciesజాతుల.
81
294780
4841
ఈ ప్రక్రియలో ఎన్నో సముద్రజీవాలు
అంతరించిపోయాయి
05:12
So is that what we're headedతలల for?
82
300891
1587
మనమెక్కడికి వెళ్తున్నాం?
05:15
Well, maybe.
83
303270
1150
బహుశా
05:17
Studiesస్టడీస్ are showingచూపిస్తున్న
some speciesజాతుల are actuallyనిజానికి doing quiteచాలా well
84
305031
3492
కొన్ని జాతులు బాగానే పెరుగుతున్నాయని
పరిశోధనలు చెప్తున్నాయి
05:20
but manyఅనేక are showingచూపిస్తున్న a negativeప్రతికూల responseస్పందన.
85
308548
2990
కానీ చాలా జాతులపై వ్యతిరేక ప్రభావముంది.
05:25
One of the bigపెద్ద concernsఆందోళనలు is
as oceanసముద్ర acidityఎసిడిటీ increasesపెరుగుతుంది,
86
313086
4047
కలవరం కల్గించే విషయమేంటంటే
సముద్రఆమ్లీకరణ పెరిగితే
05:29
the concentrationఏకాగ్రత of carbonateకార్బోనేట్
ionsఅయాన్లు in seawaterసముద్రజలం decreaseతగ్గిస్తాయి.
87
317427
4254
సముద్రపు నీటిలోని కార్బొనేట్ అయాన్ల
సాంద్రత తగ్గుతుంది
05:34
Now these ionsఅయాన్లు are basicallyప్రాథమికంగా
the buildingభవనం blocksబ్లాక్స్
88
322490
2911
ఈ అయాన్లు ప్రాధమికంగా మూలస్తంభాలు
05:37
for manyఅనేక marineసముద్ర speciesజాతుల
to make theirవారి shellsగుండ్లు,
89
325426
2801
ఎన్నో సముద్రజీవులు వాటి గుల్లలను
తయారుచేసుకోవడంలో
05:40
for exampleఉదాహరణ crabsపీతలు or musselsముసెల్స్, oystersగుల్లలు.
90
328759
4555
ఉదా.ఎండ్రకాయలు , ముత్యపుచిప్పలు
05:45
Anotherమరో exampleఉదాహరణ are coralsపగడాలు.
91
333774
1960
ఇంకో ఉదా పగడాలు
05:47
They alsoకూడా need these carbonateకార్బోనేట్
ionsఅయాన్లు in seawaterసముద్రజలం
92
335932
3181
సముద్రజలాల్లోని కార్బొనేట్ అయాన్ల
అవసరం వీటికీ వుంది
05:51
to make theirవారి coralపగడపు structureనిర్మాణం
in orderఆర్డర్ to buildనిర్మించడానికి coralపగడపు reefsదిబ్బలు.
93
339138
3905
పగడపు దీవులను సృష్టించడానికి కావలసిన
పగడపు నిర్మాణాలకోసం.
05:56
As oceanసముద్ర acidityఎసిడిటీ increasesపెరుగుతుంది
94
344367
2190
సముద్ర ఆమ్లీకరణ పెరిగితే
05:58
and the concentrationఏకాగ్రత
of carbonateకార్బోనేట్ ionsఅయాన్లు decreaseతగ్గిస్తాయి,
95
346779
3230
కార్బొనేట్ అయాన్ల సాంద్రత తగ్గుతుంది.
06:02
these speciesజాతుల first find it more difficultకష్టం
to make theirవారి shellsగుండ్లు.
96
350462
4460
ఈ జీవులు గుల్లలను తయారుచేసుకోవడం
కష్టమౌతుంది.
06:07
And at even even lowerతక్కువ levelsస్థాయిలు,
they can actuallyనిజానికి beginప్రారంభం to dissolveరద్దు.
97
355231
3809
క్రమక్రమంగా అవి అంతరించి పోవడం మొదలౌతుంది.
06:12
This here is a pteropodపొటెరోపాడ్,
it's calledఅని a seaసముద్ర butterflyసీతాకోకచిలుక.
98
360215
3063
ఇక్కడున్నది పెటిరోపాండ్.
దీన్ని సముద్రపు సీతాకోక చిలుక అంటారు
06:15
And it's an importantముఖ్యమైన foodఆహార sourceమూలం
in the oceanసముద్ర for manyఅనేక speciesజాతుల,
99
363516
3174
ఇది అనేక సముద్ర జీవులకు ముఖ్యమైన ఆహారం
06:18
from krillపలకజీడిలో to salmonసాల్మన్ right up to whalesతిమింగలాలు.
100
366952
3523
క్రిల్ , సాల్మన్ చేపల నుండి వేల్స్ వరకూ.
06:23
The shellషెల్ of the pteropodపొటెరోపాడ్
was placedఉంచుతారు into seawaterసముద్రజలం
101
371388
3514
దీని గుల్లను సముద్రపు నీటిలో వుంచితే
06:26
at a pHpH that we're expectingఆశిస్తున్న
by the endముగింపు of this centuryశతాబ్దం.
102
374927
3420
మనమూహించే PH ఈ శతాబ్దం చివరికి
06:31
After only 45 daysరోజులు
at this very realisticవాస్తవిక pHpH,
103
379204
5492
ఈ pH తో, కేవలం 45 రోజుల తరవాత
06:37
you can see the shellషెల్
has almostదాదాపు completelyపూర్తిగా dissolvedకరిగి.
104
385040
4142
మీరు చూడవచ్చు ఈ గుల్ల దాదాపుగా కరిగిపోవడం.
06:41
So oceanసముద్ర acidificationఆమ్లీకరణ could affectప్రభావితం
right up throughద్వారా the foodఆహార chainగొలుసు --
105
389555
4134
అలా సముద్ర ఆమ్లీకరణ ఫుడ్ చైన్ ద్వారా
06:45
and right ontoపై our dinnerవిందు platesప్లేట్లు.
106
393824
2111
మన కంచాల వరకూ ప్రయాణిస్తుంది
06:48
I mean who here
likesఇష్టాలు shellfishషెల్ ఫిష్? Or salmonసాల్మన్?
107
396474
3642
అంటే ఇక్కడున్న వారిలో షెల్ ఫిష్,లేక
సాల్మన్ లను ఇష్టపడే వారెవరు?
06:52
Or manyఅనేక other fishచేపలు speciesజాతుల
108
400682
1628
లేదా ఇతర చేపజాతులను
06:54
whoseదీని foodఆహార sourceమూలం
in the oceanసముద్ర could be affectedప్రభావితం?
109
402335
2843
వారి సముద్ర ఆహారం ప్రభావితమౌతుంది
06:58
These are cold-waterకోల్డ్-వాటర్ coralsపగడాలు.
110
406126
1847
ఇవి కోల్డ్ వాటర్ కోరళ్లు
07:00
And did you know we actuallyనిజానికి have
cold-waterకోల్డ్-వాటర్ coralsపగడాలు in Irishఐరిష్ watersజలాల,
111
408112
3533
మీకీ సంగతి తెలుసానిజానికివి
ఐరిష్ జలాల్లో వున్నాయి
07:03
just off our continentalఖండాంతర shelfషెల్ఫ్?
112
411670
1847
మన ఖండంలో లేవు
07:06
And they supportమద్దతు richరిచ్ biodiversityజీవవైవిధ్యం,
includingసహా some very importantముఖ్యమైన fisheriesమత్స్య.
113
414023
4119
ఇవి గొప్ప జీవవైవిధ్యానికి సహాయకారులు
ముఖ్యమైన చేపజాతులకుకూడా.
07:10
It's projectedఅంచనా that
by the endముగింపు of this centuryశతాబ్దం,
114
418856
3087
ఈశతాబ్ది అంతానికి
07:14
70 percentశాతం of all knownతెలిసిన cold-waterకోల్డ్-వాటర్ coralsపగడాలు
in the entireమొత్తం oceanసముద్ర
115
422226
5964
అన్ని సముద్రాలలోను మనకు తెలిసిన వాటిలో 70%
cold water corals
07:20
will be surroundedచుట్టూ by seawaterసముద్రజలం
that is dissolvingకరిగించే theirవారి coralపగడపు structureనిర్మాణం.
116
428577
4694
వీటితో కరిగిన సముద్రపుజలాలతో
ఆవరించి వుంటాయి
07:28
The last exampleఉదాహరణ I have
are these healthyఆరోగ్యకరమైన tropicalఉష్ణమండల coralsపగడాలు.
117
436850
3658
చివరి ఉదాహరణ నా వద్ద
healthy tropical corals ఉన్నాయి
07:33
They were placedఉంచుతారు in seawaterసముద్రజలం at a pHpH
we're expectingఆశిస్తున్న by the yearసంవత్సరం 2100.
118
441072
4748
2100 సంవ మనము ఊహిస్తున్న PH లో
వీటిని ఉంచుతున్నాము
07:39
After sixఆరు monthsనెలల, the coralపగడపు
has almostదాదాపు completelyపూర్తిగా dissolvedకరిగి.
119
447484
5514
6 నెలల తర్వాత ఇవి దాదాపుగా కరిగిపోతాయి
07:46
Now coralపగడపు reefsదిబ్బలు supportమద్దతు
120
454170
2365
ఇప్పుడు పగడపు దీవులు ఆధారంగా వుంటున్నాయి
07:48
25 percentశాతం of all marineసముద్ర life
in the entireమొత్తం oceanసముద్ర.
121
456606
6527
సముద్రాలన్నింటిలోని
ప్రాణి ప్రపంచంలో 25 %కి.
07:55
All marineసముద్ర life.
122
463870
1150
జలప్రాణులన్నిటికీ.
07:58
So you can see: oceanసముద్ర
acidificationఆమ్లీకరణ is a globalప్రపంచ threatముప్పు.
123
466068
4325
మీరే గ్రహించండి ఈ సముద్ర ఆమ్లీకరణ
అనేది ప్రపంచానికే ప్రమాదమని.
08:03
I have an eight-month-oldఎనిమిది నెలల babyబేబీ boyబాయ్.
124
471038
2122
నాకు 8 నెలల వయస్సున్న బాబు ఉన్నాడు
08:05
Unlessతప్ప we startప్రారంభం now to slowనెమ్మదిగా this down,
125
473980
3857
దీన్ని నిదానించే ప్రయత్నాలు
మొదలు పెట్టకుంటే
08:10
I dreadభయపడటం to think what our oceansసముద్రాలు
will look like when he's a grownఎదిగిన man.
126
478003
4365
అతను పెరిగి పెద్దయ్యాక సముద్రాల పరిస్థితి
తలుచుకుంటే భయమేస్తుంది.
08:15
We will see acidificationఆమ్లీకరణ.
127
483700
1968
మనం ఆమ్లీకరణను చూస్తాం.
08:17
We have alreadyఇప్పటికే put too much
carbonకార్బన్ dioxideడయాక్సైడ్ into the atmosphereవాతావరణంలో.
128
485830
4240
ఇప్పటికే ఎంతో కార్బన్ డై ఆక్సై డ్ ని
వాతావరణం లోకి పంపాము.
08:23
But we can slowనెమ్మదిగా this down.
129
491030
2682
కానీ దీని వేగాన్ని తగ్గించగలము.
08:26
We can preventనిరోధించడానికి the worst-caseచెత్త-కేసు scenarioదృష్టాంతంలో.
130
494096
4376
ఈ భయంకర పరిస్థితిని నివారించవచ్చు.
08:30
The only way of doing that
131
498750
2184
దీనికొకటే మార్గముంది
08:33
is by reducingతగ్గించడం our
carbonకార్బన్ dioxideడయాక్సైడ్ emissionsఉద్గారాలు.
132
501013
3304
కార్బన్ డై ఆక్సైడ్ వ్యర్థాలను
నియంత్రించడం.
08:37
This is importantముఖ్యమైన for bothరెండు you and I,
for industryపరిశ్రమ, for governmentsప్రభుత్వాలు.
133
505010
4406
ఇది చాలా ముఖ్యం మీకు ,నాకు
పరిశ్రమలకు,ప్రభుత్వాలకుకూడా.
08:41
We need to work togetherకలిసి,
slowనెమ్మదిగా down globalప్రపంచ warmingవార్మింగ్
134
509600
3771
భూతాపాన్ని తగ్గించడానికి,
మనం కలిసి పని చేయాలి
08:45
slowనెమ్మదిగా down oceanసముద్ర acidificationఆమ్లీకరణ
135
513500
2381
సముద్రపు ఆమ్లీకరణ వేగాన్ని నియంత్రించాలి
08:48
and help to maintainనిర్వహించడానికి a healthyఆరోగ్యకరమైన oceanసముద్ర
and a healthyఆరోగ్యకరమైన planetగ్రహం
136
516080
4733
మన భూమిని, విశ్వాన్ని
ఆరోగ్యకరంగా తీర్చిదిద్దాలి
08:52
for our generationతరం
and for generationsతరాల to come.
137
520839
3291
మన తరానికేగాదు,ముందు తరాలకోసం కూడా.
08:57
(Applauseప్రశంసలను)
138
525324
4503
( కరతాళధ్వనులు )
Translated by vijaya kandala
Reviewed by lalitha annamraju

▲Back to top

ABOUT THE SPEAKER
Triona McGrath - Chemical oceanographer
Triona McGrath researches how the oceans are changing due to human activities.

Why you should listen

Dr. Triona McGrath researches how the oceans are changing due to human activities, particularly in relation to ocean acidification. Specifically, McGrath monitors levels of carbon dioxide in Irish marine waters to determine the accumulation and movement of carbon in the ocean and subsequent increase in ocean acidity. McGrath and her colleagues published the first rates of ocean acidification for Irish offshore waters and the first baseline dataset of carbon parameters in Irish coastal waters. This is crucial in our understanding of the future health of our oceans along with providing information to determine the impacts of ocean acidification on marine ecosystems.

McGrath is a post-doctorate researcher at the National University of Ireland, Galway, funded by the Marine Institute, Ireland. She has been researching ocean climate change since 2008; her latest research project started in February 2017, and for the next four years she will work with colleagues to further develop ocean acidification research in Ireland through the continuation of an ongoing time series in the Rockall Trough and the determination of seasonal and interannual variability of the carbon system in coastal waters. McGrath is a Fulbright Scholar, receiving a Fulbright Postdoctoral Scholarship in 2013 to visit Prof. Andrew Dickson’s laboratory at Scripps Institution of Oceanography, San Diego to further develop analytical skills in ocean carbon chemistry. 

McGrath has a Ph.D. in Chemical Oceanography and Bachelor of Marine Science from the National University of Ireland, Galway.

More profile about the speaker
Triona McGrath | Speaker | TED.com

Data provided by TED.

This site was created in May 2015 and the last update was on January 12, 2020. It will no longer be updated.

We are currently creating a new site called "eng.lish.video" and would be grateful if you could access it.

If you have any questions or suggestions, please feel free to write comments in your language on the contact form.

Privacy Policy

Developer's Blog

Buy Me A Coffee