ABOUT THE SPEAKER
Jennifer Pluznick - Physiologist
Jennifer Pluznick is on a mission to find out more about olfactory and other sensory receptors.

Why you should listen

Jennifer Pluznick's fascination with understanding how interactions at the molecular level affect functions at the organismal level led her to pursue a Ph.D. in renal physiology from the University of Nebraska Medical Center. While researching kidney disease as part of her postdoc at Yale University, Pluznick came across scent receptors in the kidney. She initially wrote off this surprising finding as a fluke, but after taking a second look, she realized how important this discovery could be for understanding kidney function. Since 2010, Pluznick and her lab at the Johns Hopkins School of Medicine have researched the role of the olfactory signaling system. Most recently, they’ve found a possible connection between the bacteria in your gut and how your kidney manages blood pressure.

More profile about the speaker
Jennifer Pluznick | Speaker | TED.com
TEDMED 2016

Jennifer Pluznick: You smell with your body, not just your nose

జెనిఫర్ ప్లజ్ నిక్: మీ శరీరం తోనూ వాసనలను గ్రహిస్తారు,కేవలం ముక్కుతో మాత్రమే కాదు

Filmed:
1,702,806 views

మీ కిడ్నీలు వాసనలను గుర్తించగలవా ? అతి సూక్ష్మమైన వాసనను గ్రహించే డిటెక్టర్లు మీ ముక్కులోనే కాకుండా ఇతర అవయవాల్లోనూ ఉన్నాయి.ఉదా కండరాలు,మూత్రపిండాలు చివరికి ఊపిరితిత్తుల్లో కూడా.ఈ చిన్ని ఉపన్యాసంలో వాస్తవాలతో ఫిజియాలజిస్ట్ జెనిఫర్ ప్లజనిక్ వివరిస్తున్నారు.అవి అక్కడెందుకున్నాయి,ఏం చేస్తున్నాయి అని.
- Physiologist
Jennifer Pluznick is on a mission to find out more about olfactory and other sensory receptors. Full bio

Double-click the English transcript below to play the video.

ఇప్పుడు మీకో ప్రశ్న
00:12
Here'sఇదిగో a questionప్రశ్న for you:
0
680
1360
00:15
how manyఅనేక differentవివిధ scentsపరిమళాలు
do you think you can smellవాసన,
1
3440
3136
మీరెన్ని రకాల వాసనలను గుర్తించగలమని
అనుకుంటున్నారు
00:18
and maybe even identifyగుర్తించడానికి with accuracyఖచ్చితత్వాన్ని?
2
6600
2920
వాటిని ఖచ్చితంగా గుర్తించగలరా?
00:22
100?
3
10800
1200
100 ?
00:24
300?
4
12840
1200
300 ?
00:27
1,000?
5
15080
1200
1,000 ?
00:30
One studyఅధ్యయనం estimatesఅంచనాలు that humansమానవులు can
detectగుర్తించడం up to one trillionట్రిలియన్ differentవివిధ odorsవాసనలు.
6
18280
5976
ఒక స్టడీ ప్రకారం మనుష్యులు 1 ట్రిలియన్
వాసనలను గుర్తించగలరు
00:36
A trillionట్రిలియన్.
7
24280
1616
ఒక ట్రిలియన్
00:37
It's hardహార్డ్ to imagineఊహించే,
8
25920
1816
నమ్మడం కష్టం
00:39
but your noseముక్కు has the molecularపరమాణు
machineryయంత్రాలు to make it happenజరిగే.
9
27760
3880

కానీ మీ ముక్కుకున్న మాలిక్యులర్
మెషినరీ తో ఇది సాధ్యం
00:44
Olfactoryఘ్రాణ receptorsగ్రాహకాలు --
10
32960
1776
అల్ ఫాక్టరీ గ్రాహకాలు
00:46
tinyచిన్న scentఆంటీని detectorsడిటెక్టర్లు --
11
34760
1936
సెంట్లను కనిపెట్టే సూక్ష్మ కణాలు
00:48
are packedప్యాక్ into your noseముక్కు,
12
36720
1936
మీ ముక్కులో కేంద్రీకృతమై ఉన్నాయి
00:50
eachప్రతి one patientlyఓపిగ్గా waitingవేచి
to be activatedయాక్టివేట్ by the odorదుర్వాసన,
13
38680
3416
ప్రతిఒక్కటీ వాసనకు ఉత్తేజితమవ్వడానికి
ఓపిగ్గా ఎదురుచూస్తున్నాయి
00:54
or ligandలిగాండ్,
14
42120
1296
లేదా లైగాండ్
00:55
that it's been assignedకేటాయించిన to detectగుర్తించడం.
15
43440
1840
దాన్ని కనిపెట్టడానికే ఇది
నియమించబడింది
00:58
It turnsమలుపులు out we humansమానవులు,
like all vertebratesసకశేరుకాలు,
16
46520
3096
అన్ని వెట్రిబ్రేట్ల వలె మనుష్యులకుకూడా
01:01
have lots of olfactoryఘ్రాణ receptorsగ్రాహకాలు.
17
49640
2600
ఇలాంటి నాసికా గ్రాహకాలు చాలా వుంటాయి
01:04
In factనిజానికి, more of our DNADNA is devotedఅంకితభావం
to genesజన్యువులు for differentవివిధ olfactoryఘ్రాణ receptorsగ్రాహకాలు
18
52800
6736
నిజానికి మన DNAలలో చాలాభాగం వివిధ రకాలైన
నాసికాగ్రాహకాలకు కేటాయించబడింది
01:11
than for any other typeరకం of proteinప్రోటీన్.
19
59560
2320
ఏ ఇతర ప్రొటీన్ల కంటేకూడా
01:15
Why is that?
20
63240
1279
ఎందుకిలా?
01:17
Could olfactoryఘ్రాణ receptorsగ్రాహకాలు
be doing something elseవేరే
21
65640
3296
ఈ అల్ ఫాక్టరీ గ్రాహకాలు దీనికిమించి
ఇంకేదైనా చేస్తాయా
01:20
in additionఅదనంగా to allowingఅనుమతిస్తూ us to smellవాసన?
22
68960
2200
మనకు వాసనలను చూపడానికి అదనంగా
01:25
In 1991, Lindaలిక్కర్ Buckజింక and Richardరిచర్డ్ AxelAxel
uncoveredవెలికి the molecularపరమాణు identityగుర్తింపు
23
73840
5056
1991లో లిండాబక్ ,రిచర్డ్ ఆక్సెల్ మాలిక్యూల
విలక్షణతను వెల్లడి చేసారు
01:30
of olfactoryఘ్రాణ receptorsగ్రాహకాలు --
24
78920
1496
అల్ ఫాక్టరీ గ్రాహకాల యొక్క
01:32
work whichఇది ultimatelyచివరికి
led to a Nobelనోబెల్ Prizeబహుమతి.
25
80440
3160
ఈ పరిశోధన అంతిమంగా వారికి
నోబెల్ ప్రైజ్ ను పొందేలా చేసింది
01:36
At the time,
26
84560
1216
ఆ రోజుల్లో
01:37
we all assumedభావించారు that these receptorsగ్రాహకాలు
were only foundకనుగొన్నారు in the noseముక్కు.
27
85800
3800
మనందరం ఈ గ్రాహకాలు కేవలం ముక్కులోనే
వుంటాయని అనుకున్నాం
01:42
Howeverఅయితే, about a yearసంవత్సరం or so laterతరువాత,
28
90480
2216
అయినా ఒక సంవత్సరం తరువాత
01:44
a reportనివేదిక emergedఉద్భవించింది of an olfactoryఘ్రాణ
receptorగ్రాహక expressedవ్యక్తపరచబడిన in a tissueకణజాలం
29
92720
4496
ఒక టిష్యూ లో వున్న అల్ ఫాక్టర్ గ్రాహకాల
గురించి రిపార్ట్ వెలువడింది
01:49
other than the noseముక్కు.
30
97240
2096
ముక్కుతోనే కాకుండా
01:51
And then anotherమరో suchఇటువంటి reportనివేదిక emergedఉద్భవించింది,
31
99360
2656
తర్వాత ఇంకో నివేదిక వెలువడింది
01:54
and anotherమరో.
32
102040
1200
ఇంకోటి కూడా
01:55
We now know that these receptorsగ్రాహకాలు
are foundకనుగొన్నారు all over the bodyశరీర,
33
103880
4056
ఈ గ్రాహకాలు శరీరమంతా ఉంటాయని
మనకిప్పుడు తెలిసింది
01:59
includingసహా in some prettyచక్కని
unexpectedఊహించని placesస్థలాలు --
34
107960
3360
మనం ఊహించని కొన్ని ప్రదేశాలతో సహా
02:03
in muscleకండరాల,
35
111920
1616
కండరాలలో,
02:05
in kidneysమూత్రపిండాలు,
36
113560
1576
మూత్రపిండాలలో,
02:07
lungsఊపిరితిత్తులు
37
115160
1536
ఊపిరితిత్తుల్లో
02:08
and bloodరక్త vesselsనాళాలు.
38
116720
1776
రక్తనాళాలలో
02:10
But what are they doing there?
39
118520
3160
కాని అవి అక్కడేం చేస్తున్నాయి ?
02:15
Well, we know that olfactoryఘ్రాణ receptorsగ్రాహకాలు
actచట్టం as sensitiveసున్నితమైన chemicalరసాయన sensorsసెన్సార్లు
40
123760
4695
ఈ అల్ ఫాక్టరీ గ్రాహకాలు సున్నితమైన రసాయన
సెన్సర్లలా పని చేస్తాయని మనకు తెలుసు
02:20
in the noseముక్కు --
41
128479
1217
ముక్కులోనూ
02:21
that's how they mediateమీడియెట్
our senseభావం of smellవాసన.
42
129720
2040
అలా మన వాసనాశక్తికి మధ్యవర్తిత్వం చేస్తాయి
02:24
It turnsమలుపులు out they alsoకూడా actచట్టం
as sensitiveసున్నితమైన chemicalరసాయన sensorsసెన్సార్లు
43
132480
4176
అవి సున్నితమైన రసాయన
సెన్సర్లలా గా పని చేస్తాయి
02:28
in manyఅనేక other partsభాగాలు of the bodyశరీర.
44
136680
1680
శరీరంలోని ఎన్నో ఇతర భాగాలలోనూ
02:31
Now, I'm not sayingమాట్లాడుతూ that your liverకాలేయ can
detectగుర్తించడం the aromaసువాసన of your morningఉదయం coffeeకాఫీ
45
139280
4896
మీ కాలేయం కాఫీ వాసనను కనిపెడుతుందని
నేను చెప్పడం లేదు
02:36
as you walkనడిచి into the kitchenవంటగది.
46
144200
1381
మీరు వంటగది లోకి వెళ్ళగానే
02:38
Ratherకాకుండా, after you drinkపానీయం
your morningఉదయం coffeeకాఫీ,
47
146480
3136
లేదా ప్రొద్దుటి కాఫీ తాగింనతరువాత
02:41
your liverకాలేయ mightఉండవచ్చు use an olfactoryఘ్రాణ receptorగ్రాహక
48
149640
2976
మీ లివర్ ఈ అల్ ఫాక్టరీ గ్రాహకాలను
ఉపయోగిస్తుండవచ్చు
02:44
to chemicallyరసాయనికంగా detectగుర్తించడం
the changeమార్పు in concentrationఏకాగ్రత
49
152640
3176
చిక్కదనంమార్పుని రసాయనికంగా గుర్తించడానికి
02:47
of a chemicalరసాయన floatingతేలియాడే
throughద్వారా your bloodstreamరక్తప్రవాహంలో.
50
155840
2239
మీ రక్తం లో తేలే రసాయనాలు
02:51
Manyఅనేక cellసెల్ typesరకాల and tissuesకణజాలాలు in the bodyశరీర
use chemicalరసాయన sensorsసెన్సార్లు,
51
159000
3496
శరీరంలో ఎన్నో రకాలైన సెల్లులు,కణజాలాలు
కెమికల్ సెన్సర్లను ఉపయోగిస్తాయి
02:54
or chemosensorsకెమోసెన్సార్లు,
52
162520
1496
లేదా కీమో సెన్సర్లు
02:56
to keep trackట్రాక్ of the concentrationఏకాగ్రత
of hormonesహార్మోన్లు, metabolitesజీవక్రియా ఉత్పన్నాలు
53
164040
3976
హార్మోన్లు,మెటాబొలిట్స్ ల
సాంద్రతను గమనించడానికి
03:00
and other moleculesఅణువుల,
54
168040
1456
మరియు ఇతర అణువులు,
03:01
and some of these chemosensorsకెమోసెన్సార్లు
are olfactoryఘ్రాణ receptorsగ్రాహకాలు.
55
169520
4800
కీమో సెన్సర్లలో కొన్ని
అల్ ఫాక్టరీ గ్రాహకాలు
03:07
If you are a pancreasక్లోమం or a kidneyమూత్రపిండాల
56
175320
1856
మీరు గనుక పాంక్రియాస్ లేదా కిడ్నీ అయితే
03:09
and you need a specializedప్రత్యేక chemicalరసాయన sensorనమోదు చేయు పరికరము
57
177200
2816
మీకే ప్రత్యేక కెమికల్ సెన్సర్ అవసరముంటే
03:12
that will allowఅనుమతిస్తాయి you to keep trackట్రాక్
of a specificనిర్దిష్ట moleculeఅణువు,
58
180040
3576
ప్రత్యేక అణువుల జాడ వెతకడానికి
అనుమతిస్తుంది
03:15
why reinventతిరిగి కనుగొను the wheelచక్రం?
59
183640
1600
చక్రాన్ని మళ్లీ ఎందుకు కనుక్కోవడం
03:19
One of the first examplesఉదాహరణలు
60
187640
1736
మొదటి ఉదాహరణల్లో ఒకటి
03:21
of an olfactoryఘ్రాణ receptorగ్రాహక
foundకనుగొన్నారు outsideబయట the noseముక్కు
61
189400
2936
అల్ ఫాక్టరీ గ్రాహకం ముక్కుకి
బయట కనిపిస్తుంది
03:24
showedచూపించాడు that humanమానవ spermస్పెర్మ్
expressవ్యక్తం an olfactoryఘ్రాణ receptorగ్రాహక,
62
192360
4280
మానవ వీర్యకణము ఒక అల్ ఫాక్టరీ
గ్రాహకంగా చూపింది
03:29
and that spermస్పెర్మ్ with this receptorగ్రాహక
will seekకోరుకుంటారు out the chemicalరసాయన
63
197400
4296
ఆకణం ఈ రిసెప్టర్ తో కలిసి కెమికల్ ను
బయటకు తీస్తుంది
03:33
that the receptorగ్రాహక respondsస్పందిస్తూ to --
64
201720
1936
ఆ గ్రాహకము బదులిస్తుంది
03:35
the receptor'sరిసెప్టర్ యొక్క ligandలిగాండ్.
65
203680
1656
రిసెప్టర్ యొక్క లిగాండ్ కు
03:37
That is, the spermస్పెర్మ్
will swimఈత towardవైపు the ligandలిగాండ్.
66
205360
4400
ఈ వీర్యకణము లిగాండ్ వైపుకు ఈదుతూ వెళ్తుంది
03:42
This has intriguingరహస్య implicationsచిక్కులు.
67
210240
2480
ఈ ఎత్తుగడలో చిక్కులున్నాయి
03:45
Are spermస్పెర్మ్ aidedఎయిడెడ్ in findingఫైండింగ్ the eggగుడ్డు
68
213440
3016
వీర్యకణం అండాన్ని వెదకడంలో సహాయం చేస్తుంది
03:48
by sniffingపూసుకుని out the areaప్రాంతం
with the highestఅత్యధిక ligandలిగాండ్ concentrationఏకాగ్రత?
69
216480
3640
అధిక లిగాండ్ సాంద్రత ద్వారా గట్టిగా
పీల్చి ఆ ప్రాంతాన్ని చేరడం
03:53
I like this exampleఉదాహరణ
because it clearlyస్పష్టంగా demonstratesప్రదర్శిస్తాడు
70
221600
3336
నాకీ ఉదాహరణ ఇష్టం.ఎందుకంటే
ఇదిస్పష్టంగా నిరూపిస్తుంది
03:56
that an olfactoryఘ్రాణ receptor'sరిసెప్టర్ యొక్క primaryప్రాథమిక jobఉద్యోగం
is to be a chemicalరసాయన sensorనమోదు చేయు పరికరము,
71
224960
5296
అల్ ఫాక్టరీ గ్రాహకాల ముఖ్యమైన పని
ఏదంటే కెమికల్ సెన్సర్ గా వుండడం
04:02
but dependingఆధారపడి on the contextసందర్భం,
72
230280
2896
కానీ ఇది సందర్భంపై ఆధారపడి వుంటుంది
04:05
it can influenceప్రభావం how you perceiveఅవగతం a smellవాసన,
73
233200
3696
ఇది మీ వాసన గ్రహణ శక్తిని
ప్రభావితం చేస్తుంది
04:08
or in whichఇది directionదిశ spermస్పెర్మ్ will swimఈత,
74
236920
3600
లేదా వీర్యకణ గమన మార్గాన్ని
04:13
and as it turnsమలుపులు out,
75
241600
1296
అది ఇలా రూపుదిద్దుకుంటుంది
04:14
a hugeభారీ varietyవివిధ of other processesప్రక్రియలు.
76
242920
2320
అనేక రకాల ఇతర ప్రక్రియలు
04:17
Olfactoryఘ్రాణ receptorsగ్రాహకాలు have been
implicatedభాగం in muscleకండరాల cellసెల్ migrationవలసలు,
77
245920
5016
ఈ గ్రాహకాలు కండరాల సెల్లుల వలసను
ప్రభావితం చేస్తాయి
04:22
in helpingసహాయం the lungఊపిరితిత్తుల to senseభావం
and respondస్పందిస్తారు to inhaledపీల్చే chemicalsరసాయనాలు,
78
250960
4016
పీల్చిన రసాయనాలను ఊపిరితిత్తులు
గుర్తించి ప్రతిక్రియ చేసేలా,
04:27
handచేతి and woundగాయం healingవైద్యం.
79
255000
1560
గాయాలు మాన్పడంలోనూ
04:29
Similarlyఅలాగే, tasteరుచి receptorsగ్రాహకాలు onceఒకసారి thought
to be foundకనుగొన్నారు only in the tongueనాలుక,
80
257440
4576
అలాగే రుచిని గుర్తించే గ్రాహకాలు నాలుకలోనే
ఉంటాయని ఒకప్పుడు అనుకునేవారు
04:34
are now knownతెలిసిన to be expressedవ్యక్తపరచబడిన
in cellsకణాలు and tissuesకణజాలాలు throughoutఅంతా the bodyశరీర.
81
262040
4000
ఇవి శరీరంలోని సెల్లుల , టిష్యూల అన్నింటా
వుంటాయని ఇప్పుడు తెలిసింది
04:39
Even more surprisinglyఆశ్చర్యకరంగా,
82
267160
2176
ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే
04:41
a recentఇటీవలి studyఅధ్యయనం foundకనుగొన్నారు
83
269360
1496
ఈ మధ్యనే ఓ అధ్యయనంలో తెలిసింది
04:42
that the lightకాంతి receptorsగ్రాహకాలు in our eyesకళ్ళు
alsoకూడా playప్లే a roleపాత్ర in our bloodరక్త vesselsనాళాలు.
84
270880
5560
కంటిలోని కాంతి గ్రాహకాలు మన
రక్త నాళాల్లోనూ పని చేస్తాయని
04:50
In my labల్యాబ్,
85
278800
1256
నా లాబ్ లో
04:52
we work on tryingప్రయత్నిస్తున్న to understandఅర్థం the rolesపాత్రలు
of olfactoryఘ్రాణ receptorsగ్రాహకాలు and tasteరుచి receptorsగ్రాహకాలు
86
280080
5456
అల్ ఫాక్టరీ ,మరియు రుచి గ్రాహకాల పాత్రను
అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాం
04:57
in the contextసందర్భం of the kidneyమూత్రపిండాల.
87
285560
2280
కిడ్నీ కి సంబంధించి
05:01
The kidneyమూత్రపిండాల is a centralకేంద్ర
controlనియంత్రణ centerసెంటర్ for homeostasisహోమియోస్టాసిస్.
88
289080
3776
కిడ్నీ అనేది శరీర సమస్థితిని
కాపాడే కేంద్రబిందువు
05:04
And to us,
89
292880
1216
మనకు
05:06
it makesతయారీలను senseభావం that a homeostaticహోమియోస్టాటిక్
controlనియంత్రణ centerసెంటర్ would be a logicalతార్కిక placeస్థానం
90
294120
3776
సరైన స్థలంలో సమస్తితిని నిలబెట్టే కేంద్రం
ఉండడంలో ఒక అర్థముంది
05:09
to employఉద్యోగులను chemicalరసాయన sensorsసెన్సార్లు.
91
297920
2040
కెమికల్ గ్రాహకాలను నియమించడానికి
05:13
We'veచేసాం identifiedగుర్తించారు a numberసంఖ్య
of differentవివిధ olfactoryఘ్రాణ and tasteరుచి receptorsగ్రాహకాలు
92
301520
3656
ఎన్నో రకాల అల్ ఫాక్టరీ,టేస్ట్ గ్రాహకాలను
మేము గుర్తించాము
05:17
in the kidneyమూత్రపిండాల,
93
305200
1336
కిడ్నీలో ,
05:18
one of whichఇది, olfactoryఘ్రాణ receptorగ్రాహక 78,
94
306560
3576
అందులో ఒకటి అల్ ఫాక్టరీ గ్రాహకం 78
05:22
is knownతెలిసిన to be expressedవ్యక్తపరచబడిన
in cellsకణాలు and tissuesకణజాలాలు
95
310160
3376
ఇది సెల్లుల,టిష్యూల లో బయటపడుతుంది
05:25
that are importantముఖ్యమైన
in the regulationనియంత్రణ of bloodరక్త pressureఒత్తిడి.
96
313560
3000
రక్తపీడనాన్ని క్రమబథధ్ధం చేయడంలో
ముఖ్యమైంది
05:30
When this receptorగ్రాహక is deletedతొలగించిన in miceఎలుకలు,
97
318280
3256
ఎలుకల్లో ఈ రిసెప్టర్లను తీసేసినప్పుడు
05:33
theirవారి bloodరక్త pressureఒత్తిడి is lowతక్కువ.
98
321560
2080
వాటి రక్తపీడనం తగ్గింది
05:37
Surprisinglyఆశ్చర్యకరంగా, this receptorగ్రాహక
was foundకనుగొన్నారు to respondస్పందిస్తారు
99
325440
3456
ఆశ్చర్యకరంగాీ గ్రాహకం బదులిచ్చింది
05:40
to chemicalsరసాయనాలు calledఅని
short-chainచిన్న గొలుసు fattyఫ్యాటీ acidsయాసిడ్స్
100
328920
3216
షార్ట్ చైన్ ఫాటీ ఆసిడ్స్ అనే రసాయనాలకు
05:44
that are producedఉత్పత్తి by the bacteriaబాక్టీరియా
that resideనివాసముంటున్నారు in your gutఆంత్రము --
101
332160
3816
మీ పేగుల్లో వుండే బాక్టీరియా
వాటిని ఉత్పత్తి చేస్తుంది
05:48
your gutఆంత్రము microbiotaమైక్రోబయోటా.
102
336000
1520
మీ పేగులోని మైక్రో బయోటా
05:50
After beingఉండటం producedఉత్పత్తి
by your gutఆంత్రము microbiotaమైక్రోబయోటా,
103
338840
2696
పేగుల్లో మైక్రోబయోటా ఉత్పత్తి అయ్యాక
05:53
these chemicalsరసాయనాలు are absorbedశోషిత
into your bloodstreamరక్తప్రవాహంలో
104
341560
2816
ఈ రసాయనాలు మీ రక్తప్రసరణలో కలిసిపోతాయి
05:56
where they can then
interactసంకర్షణ with receptorsగ్రాహకాలు
105
344400
2096
అక్కడ అవి గ్రాహకాలతో ప్రతిచర్య చేస్తాయి
05:58
like olfactoryఘ్రాణ receptorగ్రాహక 78,
106
346520
3016
అల్ ఫాక్టరీ గ్రాహకం 78 వలె
06:01
meaningఅర్థం that the changesమార్పులు
in metabolismజీవక్రియ of your gutఆంత్రము microbiotaమైక్రోబయోటా
107
349560
4856
అంటే మీ పేగుల్లోని మైక్రో బయోటా
మెటాబాలిజం లో మార్పులు
06:06
mayమే influenceప్రభావం your bloodరక్త pressureఒత్తిడి.
108
354440
2560
ఇవి మీ రక్తపీడనాన్ని ప్రభావితం చేయవచ్చు
06:11
Althoughఅయినప్పటికీ we'veమేము చేసిన identifiedగుర్తించారు a numberసంఖ్య
of differentవివిధ olfactoryఘ్రాణ and tasteరుచి receptorsగ్రాహకాలు
109
359840
4296
మేం ఎన్నో వేర్వేరు అల్ ఫాక్టరీ &
టేస్ట్ రిసెప్టర్లను గుర్తించినప్పటికీ
06:16
in the kidneyమూత్రపిండాల,
110
364160
1256
కిడ్నీలోని
06:17
we'veమేము చేసిన only just begunప్రారంభమైన
to teaseఫెయిల్ out theirవారి differentవివిధ functionsవిధులు
111
365440
3136
వేర్వేరు విధుల గుర్తింపులో
ప్రారంభదశలోనే వున్నాం
06:20
and to figureఫిగర్ out whichఇది chemicalsరసాయనాలు
eachప్రతి of them respondsస్పందిస్తూ to.
112
368600
3440
అందులోని ఒక్కొక్క రసాయనం ఎలా
ప్రతిస్పందిస్తుందో తేల్చాలి
06:25
Similarఇలాంటి investigationsపరిశోధనలు lieఅబద్ధం aheadముందుకు
for manyఅనేక other organsఅవయవాలు and tissuesకణజాలాలు --
113
373240
3936
ఇలాంటి పరిశోధనలు ఇతర అంగాలు,
టిష్యూల విషయంలో జరగాలి
06:29
only a smallచిన్న minorityమైనారిటీ of receptorsగ్రాహకాలు
has been studiedఅధ్యయనం to dateతేదీ.
114
377200
3760
నేటి వరకు కొన్ని చిన్న రిసెప్టర్ల
విషయంలోనే అధ్యయనం జరిగింది
06:35
This is excitingఉత్తేజకరమైన stuffవిషయం.
115
383240
1920
ఇది ఉత్తేజపరిచే సమాచారం
06:38
It's revolutionizingవిప్లవాత్మక our understandingఅవగాహన
of the scopeపరిధిని of influenceప్రభావం
116
386080
3536
ఐదు జ్ఞానేంద్రియాలలో ఒక దాని పట్ల
దాని ప్రభావ పరిధి పట్ల
06:41
for one of the fiveఐదు sensesభావాలను.
117
389640
1920
మన అవగాహనను
విప్లవాత్మకం చేస్తుంది
06:44
And it has the potentialసంభావ్య
to changeమార్పు our understandingఅవగాహన
118
392600
2656
మానవ శరీర శాస్త్రం లో కొన్నిఅంశాలపట్ల కూడా
06:47
of some aspectsఅంశాలను of humanమానవ physiologyశరీరశాస్త్రం.
119
395280
2640
మన అవగాహనను మార్చే సామర్థ్యం దీనికుంది
06:51
It's still earlyప్రారంభ,
120
399560
1216
ఇదింకా తొలిదశే
06:52
but I think we'veమేము చేసిన pickedఎన్నుకొన్న up on the scentఆంటీని
of something we're followingక్రింది.
121
400800
4256
మనం అనుసరించే అంశాల పై కొంత
ఆనవాలుని కనిపెట్టాం
06:57
(Laughterనవ్వు)
122
405080
1016
(నవ్వుతున్నారు )
06:58
Thank you.
123
406120
1216
ధన్యవాదాలు
06:59
(Applauseప్రశంసలను)
124
407360
4440
(కరతాళధ్వనులు )
Translated by vijaya kandala
Reviewed by Samrat Sridhara

▲Back to top

ABOUT THE SPEAKER
Jennifer Pluznick - Physiologist
Jennifer Pluznick is on a mission to find out more about olfactory and other sensory receptors.

Why you should listen

Jennifer Pluznick's fascination with understanding how interactions at the molecular level affect functions at the organismal level led her to pursue a Ph.D. in renal physiology from the University of Nebraska Medical Center. While researching kidney disease as part of her postdoc at Yale University, Pluznick came across scent receptors in the kidney. She initially wrote off this surprising finding as a fluke, but after taking a second look, she realized how important this discovery could be for understanding kidney function. Since 2010, Pluznick and her lab at the Johns Hopkins School of Medicine have researched the role of the olfactory signaling system. Most recently, they’ve found a possible connection between the bacteria in your gut and how your kidney manages blood pressure.

More profile about the speaker
Jennifer Pluznick | Speaker | TED.com