ABOUT THE SPEAKER
Mariano Sigman - Neuroscientist
In his provocative, mind-bending book "The Secret Life of the Mind," neuroscientist Mariano Sigman reveals his life’s work exploring the inner workings of the human brain.

Why you should listen

Mariano Sigman, a physicist by training, is a leading figure in the cognitive neuroscience of learning and decision making. Sigman was awarded a Human Frontiers Career Development Award, the National Prize of Physics, the Young Investigator Prize of "College de France," the IBM Scalable Data Analytics Award and is a scholar of the James S. McDonnell Foundation. In 2016 he was made a Laureate of the Pontifical Academy of Sciences.

In The Secret Life of the Mind, Sigman's ambition is to explain the mind so that we can understand ourselves and others more deeply. He shows how we form ideas during our first days of life, how we give shape to our fundamental decisions, how we dream and imagine, why we feel certain emotions, how the brain transforms and how who we are changes with it. Spanning biology, physics, mathematics, psychology, anthropology, linguistics, philosophy and medicine, as well as gastronomy, magic, music, chess, literature and art, The Secret Life of the Mind revolutionizes how neuroscience serves us in our lives, revealing how the infinity of neurons inside our brains manufacture how we perceive, reason, feel, dream and communicate.

More profile about the speaker
Mariano Sigman | Speaker | TED.com
TED2016

Mariano Sigman: Your words may predict your future mental health

మర్యానో సిగ్ మన్: మీరు వాడే పదాలే మీ భవిష్యత్ మానసికారోగ్యాన్ని నిర్ణయిస్తాయి

Filmed:
3,146,887 views

మీరు ఇప్పుడు మాట్లాడే విధానం ఆధారంగా సైకోసిస్ దృష్ట్యా భవిష్యత్ లో మీ మానసికస్థితిని అంచనా వేయగలమా?మంత్రముగ్థులను చేసే ఈ ఉపన్యాసంలో ప్రముఖ న్యూరోసైంటిస్ట్ మరియానో సిగ్మన్ ప్రాచీన గ్రీకుల అంతశ్శోధన మూలాలను ఆధారంగా చేసుకుని మనం వాడే పదాలు మన అంతరాంతరాల ఆలోచనా విధానాన్ని ఎలా బయటపెడ్తాయో చెపుతూ, ఆ పదాల ఎంపిక ద్వారా స్కిజోఫెర్నియా లక్షణాలను గుర్తించే విధానం వివరిస్తూ, ముందు కాలంలో మానసికారోగ్యాన్ని విభిన్న కోణాల్లో చూస్తామని అంటారు.ఇది మనం వాడే పదాల అటోమాటిక్ అనాలిసిస్ ,అంతేకాక లక్ష్యాత్మకమైనది,స్వయంతచాలకమైనది కూడా అని ఈ ఉపన్యాసంలో వివరించారు.
- Neuroscientist
In his provocative, mind-bending book "The Secret Life of the Mind," neuroscientist Mariano Sigman reveals his life’s work exploring the inner workings of the human brain. Full bio

Double-click the English transcript below to play the video.

00:13
We have historicalచారిత్రక recordsరికార్డులు that allowఅనుమతిస్తాయి us
to know how the ancientప్రాచీన Greeksగ్రీకులు dressedశృంగారించుకొన్న,
0
1006
5150
ప్రాచీన గ్రీకుల వస్త్రధారణను గురించిన
చారిత్రక ఆధారాలు మనకున్నాయి
00:18
how they livedనివసించారు,
1
6180
1254
వారి జీవన విధానం గురించి,
00:19
how they foughtపోరాడారు ...
2
7458
1522
యుధ్దపటిమను గూర్చి కూడా
00:21
but how did they think?
3
9004
1524
కానీ వాళ్ళెలా ఆలోచించేవారో
తెలీదు
00:23
One naturalసహజ ideaఆలోచన is that the deepestలోతైన
aspectsఅంశాలను of humanమానవ thought --
4
11432
4440
ఒక ఊహ ప్రకారం మానవుని
ఆలోచనా తీవ్రత అంటే
00:27
our abilityసామర్థ్యాన్ని to imagineఊహించే,
5
15896
1872
మన ఊహా బలమే
00:29
to be consciousచేతన,
6
17792
1397
జాగరూకతతో వుండడం ,
00:31
to dreamకావాలని --
7
19213
1231
కలలుకనడం
00:32
have always been the sameఅదే.
8
20468
1619
రెండూ ఎప్పుడూ ఒకేలా వుంటాయి
00:34
Anotherమరో possibilityఅవకాశం
9
22872
1499
ఇంకో సంభావ్యత ఏంటంటే
00:36
is that the socialసామాజిక transformationsబదిలీల
that have shapedఆకారంలో our cultureసంస్కృతి
10
24395
3723
సాంఘిక మార్పులే మన సంస్కృతిని రూపొందించాయి
00:40
mayమే have alsoకూడా changedమార్చబడింది
the structuralనిర్మాణ columnsకాలమ్స్ of humanమానవ thought.
11
28142
3785
అవి మన ఆలోచనా పరిధిని సైతం మార్చాయి
00:44
We mayమే all have differentవివిధ
opinionsఅభిప్రాయాలు about this.
12
32911
2524
దీన్ని గూర్చి మనకు భిన్నాభిప్రాయాలున్నాయి
00:47
Actuallyనిజంగానే, it's a long-standingదీర్ఘకాల
philosophicalతాత్విక debateచర్చ.
13
35459
2717
నిజానికివి చిరకాలంనుండీ
వస్తున్నతాత్విక చర్చలే
00:50
But is this questionప్రశ్న
even amenableసుసాధ్యం to scienceసైన్స్?
14
38644
2727
ఈ ప్రశ్నకు సైన్సు ద్వారా జవాబు పొందగలమా
00:54
Here I'd like to proposeప్రతిపాదించారు
15
42834
2506
ఇక్కడ నేనొక టి ప్రతిపాదిస్తున్నాను
00:57
that in the sameఅదే way we can reconstructపునర్
how the ancientప్రాచీన Greekగ్రీకు citiesనగరాలు lookedచూసారు
16
45364
4772
ప్రాచీన గ్రీకు నగరాలను అప్పుడున్నట్లు
మనం పునర్నిర్మించుకోవాలి
01:02
just basedఆధారిత on a fewకొన్ని bricksఇటుకలు,
17
50160
2388
కేవలం ఇటుకల ఆధారంగా
01:04
that the writingsరచనలు of a cultureసంస్కృతి
are the archaeologicalపురావస్తు recordsరికార్డులు,
18
52572
4126
సంస్కృతీ రచనలంటే ఆర్కియలాజికల్ రికార్డ్సే
01:08
the fossilsశిలాజాలు, of humanమానవ thought.
19
56722
2143
ఇవి మానవ భావనలనే శిలాజాలు
01:11
And in factనిజానికి,
20
59905
1174
నిజానికి
01:13
doing some formరూపం of psychologicalమానసిక analysisవిశ్లేషణ
21
61103
2206
ఇదొక రకమైన మానసిక విశ్లేషణ
01:15
of some of the mostఅత్యంత ancientప్రాచీన
booksపుస్తకాలు of humanమానవ cultureసంస్కృతి,
22
63333
3544
మానవ సంస్కృతికి మూలమైన
ప్రాచీన గ్రంథాలకు సంబంధించినది
01:18
Julianజూలియన్ Jaynesజయన్స్ cameవచ్చింది up in the '70s
with a very wildఅడవి and radicalరాడికల్ hypothesisపరికల్పన:
23
66901
5955
70 వ దశకంలో జులియన్ జేన్స్ చెప్పాడు
ఇది స్థూలమైన హేతుబధ్ద పరికల్పన అని
01:24
that only 3,000 yearsసంవత్సరాల agoక్రితం,
24
72880
2413
కేవలం 3 వేల సంవత్సరాలక్రితం
01:27
humansమానవులు were what todayనేడు
we would call schizophrenicsస్కిజోఫ్రెనిక్స్.
25
75317
4888
మనమిప్పుడు స్కిజో ఫెర్నిక్స్
అంటున్నదశలో వుండేవారు
01:33
And he madeతయారు this claimదావా
26
81753
1508
అతనీ నిర్ణయానికెలా వచ్చాడంటే
01:35
basedఆధారిత on the factనిజానికి that the first
humansమానవులు describedవర్ణించారు in these booksపుస్తకాలు
27
83285
3301
ఈ గ్రంథాలలో తొలి మానవులను గూర్చి
చెప్పిన నిజాల ఆధారంగా
01:38
behavedప్రవర్తించాడు consistentlyనిలకడగా,
28
86610
1904
వారు నిలకడగా స్థిరంగా ప్రవర్తించేవారు
01:40
in differentవివిధ traditionsసంప్రదాయాలు
and in differentవివిధ placesస్థలాలు of the worldప్రపంచ,
29
88538
3016
ప్రపంచంలోని వివిధప్రాంతాలలో,
విభిన్న సంప్రదాయాలలో
01:43
as if they were hearingవిన్న and obeyingవిధేయత చూపి౦చడ౦ voicesగాత్రాలు
30
91578
3532
అజ్ఞాత వాణులను వింటున్నట్లు,
పాటిస్తున్నట్లు
01:47
that they perceivedగ్రహించబడిన
as comingవచ్చే from the Godsదేవతలు,
31
95134
3040
వారు దీన్ని భగవంతుని పలుకులుగా భావించేవారు
01:50
or from the musesమ్యూసింగ్స్ ...
32
98198
1198
లేదా విద్యాధి దేవత నుంచి
01:52
what todayనేడు we would call hallucinationsభ్రాంతి.
33
100063
2769
వీటినే నేడు మనం భ్రాంతి అంటున్నాం
01:55
And only then, as time wentవెళ్లిన on,
34
103888
2626
అలా కాలం గడిచేకొద్దీ
01:58
they beganప్రారంభమైంది to recognizeగుర్తించని
that they were the creatorsసృష్టికర్తలు,
35
106538
3651
వారు గుర్తించారు అవి సృష్టి కర్తలవనీ
02:02
the ownersయజమానులు of these innerలోపలి voicesగాత్రాలు.
36
110213
2515
ఆ కంఠాలు వారివేననీ
02:05
And with this, they gainedపొందింది introspectionఆత్మపరిశీలన:
37
113316
2715
దీంతో వారు ఆత్మావలోకనం సాగించారు
02:08
the abilityసామర్థ్యాన్ని to think
about theirవారి ownసొంత thoughtsఆలోచనలు.
38
116055
2483
అంటే భావాలను గురించి
ఆలోచించే సామర్థ్యాన్ని పొందడం
02:11
So Jaynes'sజయన్స్ theoryసిద్ధాంతం is that consciousnessస్పృహ,
39
119785
3397
జేన్స్ సిధ్ధాంతం ప్రకారం అంతశ్చేతన
02:15
at leastకనీసం in the way we perceiveఅవగతం it todayనేడు,
40
123206
3166
అంటే మనమీరోజుల్లో గ్రహించే విధానంలో
02:18
where we feel that we are the pilotsపైలట్లు
of our ownసొంత existenceఉనికి --
41
126396
3540
మన అస్తిత్వానికి మనమే మార్గదర్శులమనేది
02:21
is a quiteచాలా recentఇటీవలి culturalసాంస్కృతిక developmentఅభివృద్ధి.
42
129960
2737
ఈ మధ్య కాలంలో వచ్చిన సాంస్కృతిక అభివృధ్ధి
02:25
And this theoryసిద్ధాంతం is quiteచాలా spectacularఅద్భుతమైన,
43
133456
1786
ఈ సిధ్ధాంతం చాలా అద్భుతమైనది
02:27
but it has an obviousస్పష్టంగా problemసమస్య
44
135266
1433
కానీ ఇందులో ఒక సమస్య దాగివుంది
02:28
whichఇది is that it's builtఅంతర్నిర్మిత on just a fewకొన్ని
and very specificనిర్దిష్ట examplesఉదాహరణలు.
45
136723
3992
ఇది కేవలం ప్రత్యేక ఉదాహరణలకు
మాత్రమే పరిమితమైంది
02:33
So the questionప్రశ్న is whetherలేదో the theoryసిద్ధాంతం
46
141085
1763
ప్రశ్న ఏంటంటే ఈ సిధ్ధాంతం ప్రకారం
02:34
that introspectionఆత్మపరిశీలన builtఅంతర్నిర్మిత up in humanమానవ
historyచరిత్ర only about 3,000 yearsసంవత్సరాల agoక్రితం
47
142872
4751
చరిత్రలో అంత శ్శోధన కేవలం 3 వేల సంవ.
క్రితమే మొదలయ్యింది
02:39
can be examinedపరిక్షీంచబడినవి in a quantitativeపరిమాణ
and objectiveలక్ష్యం mannerపద్ధతిలో.
48
147647
2984
దీన్ని లక్ష్యాత్మక , గుణాత్మక విధానంలో
పరీక్షించగలం
02:43
And the problemసమస్య of how
to go about this is quiteచాలా obviousస్పష్టంగా.
49
151543
3563
దీన్ని ఎలా సాధించగలం అనేది వ్యక్తమే
02:47
It's not like Platoప్లేటో wokeమేల్కొన్నాను up one day
and then he wroteరాశారు,
50
155130
3460
ఇది ప్లేటో ఒక రోజు నిద్రలేచాక
రాసినటు వంటిది కాదు
02:50
"Helloహలో, I'm Platoప్లేటో,
51
158614
1659
హలో నేను ప్లేటోను
02:52
and as of todayనేడు, I have
a fullyపూర్తిగా introspectiveచేతులెత్తేశారు consciousnessస్పృహ."
52
160297
2889
ఈ రోజుతో నాలో చైతన్యం పూర్తిగా వచ్చేసింది
02:55
(Laughterనవ్వు)
53
163210
2293
( నవ్వులు )
02:57
And this tellsచెబుతుంది us actuallyనిజానికి
what is the essenceసారాంశం of the problemసమస్య.
54
165527
3333
ఇది సమస్య స్వభావాన్ని వివరిస్తుంది
03:01
We need to find the emergenceఆవిర్భావం
of a conceptభావన that's never said.
55
169467
4055
ఎవ్వరూ చెప్పని ఒక కాన్సెప్ట్ నుంచి ఎలా
బయటికి రావాలో దారి వెదకాలి
03:06
The wordపదం introspectionఆత్మపరిశీలన
does not appearకనిపించే a singleఒకే time
56
174434
4310
ఇంట్రాస్పెక్షన్ అనేది ఒక్కసారి
కూడా కనిపించలేదు
03:10
in the booksపుస్తకాలు we want to analyzeవిశ్లేషించడానికి.
57
178768
1919
మనం పరిశీలించాలనుకున్న గ్రంథాలలో
03:13
So our way to solveపరిష్కరించడానికి this
is to buildనిర్మించడానికి the spaceస్థలం of wordsపదాలు.
58
181728
4087
మన పధ్ధతిలో దీన్ని సాధించాలంటే, పదాల
మధ్య తావును ఏర్పాటు చేయాలి
03:18
This is a hugeభారీ spaceస్థలం
that containsకలిగి all wordsపదాలు
59
186571
3287
అది ఎంత విశాలమంటే అన్ని పదాలకూ చోటుండాలి
03:21
in suchఇటువంటి a way that the distanceదూరం
betweenమధ్య any two of them
60
189882
2802
ఎలా అంటే రెండు పదాల మధ్య దూరం
03:24
is indicativeపదకోశం of how
closelyదగ్గరగా relatedసంబంధిత they are.
61
192708
2883
అవి ఎంతదగ్గర సంబంధాన్ని కలిగివున్నవో
సూచించగలగాలి
03:28
So for instanceఉదాహరణకు,
62
196460
1151
ఉదాహరణకు
03:29
you want the wordsపదాలు "dogకుక్క" and "catపిల్లి"
to be very closeClose togetherకలిసి,
63
197635
2897
మీరు dog, cat అనే పదాలు చాలా దగ్గరగా
రావాలనుకుంటారు
03:32
but the wordsపదాలు "grapefruitగ్రేప్ ఫ్రూట్" and "logarithmసంవర్గమానంగా మార్చినట్లయితే"
to be very farదురముగా away.
64
200556
3831
కానీ గ్రేప్ ఫ్రూట్,లాగరిథం అనే పదాలు
చాలా దూరంలో వున్నాయి
03:36
And this has to be trueనిజమైన
for any two wordsపదాలు withinలోపల the spaceస్థలం.
65
204809
3896
ఆస్థలంలో ఏ రెండు పదాలకైనా ఇదే పరిస్థితి
03:41
And there are differentవివిధ waysమార్గాలు
that we can constructనిర్మించేందుకు the spaceస్థలం of wordsపదాలు.
66
209626
3341
పదాల కోసం స్థలాన్ని ఏర్పాటు చేయడానికి
ఎన్నో మార్గాలున్నాయి
03:44
One is just askingఅడుగుతూ the expertsనిపుణులు,
67
212991
1643
నిపుణులను సంప్రదించడం అందులో ఒకటి
03:46
a bitబిట్ like we do with dictionariesనిఘంటువులు.
68
214658
1896
మనం నిఘంటువుల్లో వెతికినట్లుగా
03:48
Anotherమరో possibilityఅవకాశం
69
216896
1428
మరో మార్గం ఏంటంటే
03:50
is followingక్రింది the simpleసాధారణ assumptionఊహ
that when two wordsపదాలు are relatedసంబంధిత,
70
218348
3715
ఒకవేళ రెండు పదాలమధ్య సంబంధమున్నప్పుడు
ఏం చేయచ్చంటే
03:54
they tendఉంటాయి to appearకనిపించే in the sameఅదే sentencesవాక్యాలు,
71
222087
2349
అవి ఒకే రకమైన వాక్యాల్లో వస్తాయి
03:56
in the sameఅదే paragraphsపేరాలు,
72
224460
1453
ఒకే పేరాల్లో కూడా
03:57
in the sameఅదే documentsపత్రాలు,
73
225937
1770
ఒకే డాక్యుమెంటులోనూ
03:59
more oftenతరచూ than would be expectedఅంచనా
just by pureస్వచ్ఛమైన chanceక్రీడల్లో అవకాశాలు.
74
227731
3182
మనం ఊహించిన దానికంటే ఎక్కునసార్లు
04:04
And this simpleసాధారణ hypothesisపరికల్పన,
75
232231
2050
ఈ సరళమైన పరికల్పన
04:06
this simpleసాధారణ methodపద్ధతి,
76
234305
1306
సులభ పధ్ధతిలో
04:07
with some computationalగణన tricksమాయలు
77
235635
1607
కొన్ని చిట్కాల సహాయంతో
04:09
that have to do with the factనిజానికి
78
237266
1389
ఆ పని చేయాలి
అయితే నిజం ఏంటంటే
04:10
that this is a very complexసంక్లిష్ట
and high-dimensionalఅధిక పరిమాణాల spaceస్థలం,
79
238679
3064
ఇది చాలా సంక్లిష్టమైనది
,హైడేమెన్షనల్ తావును కూడా
04:13
turnsమలుపులు out to be quiteచాలా effectiveసమర్థవంతమైన.
80
241767
1665
ప్రభావవంతంగా మార్చేస్తుంది
04:16
And just to give you a flavorఫ్లేవర్
of how well this worksరచనలు,
81
244155
2802
ఇదెంత బాగా పని చేస్తుందో చెప్పాలంటే
04:18
this is the resultఫలితంగా we get when
we analyzeవిశ్లేషించడానికి this for some familiarతెలిసిన wordsపదాలు.
82
246981
3912
కొన్ని పరిచిత పదాలను పరిశీలిస్తే
ఈ ఫలితాలను మనం చూడొచ్చు
04:23
And you can see first
83
251607
1185
మొదటగా మీరు చూస్తారు
04:24
that wordsపదాలు automaticallyస్వయంచాలకంగా organizeనిర్వహించడానికి
into semanticఅర్థ neighborhoodsపొరుగు.
84
252816
3278
పదాలు వాటంతటఅవే శబ్దార్థాలుగా
వ్యవస్థీకృతమౌతాయి
04:28
So you get the fruitsపండ్లు, the bodyశరీర partsభాగాలు,
85
256118
2217
అలా మీరు పళ్లను,శరీరభాగాలను పొందుతారు
04:30
the computerకంప్యూటర్ partsభాగాలు,
the scientificశాస్త్రీయ termsనిబంధనలు and so on.
86
258359
2425
కంప్యూటర్ భాగాలు,సాంకేతికభాగాలు మొదలైనవి
04:33
The algorithmఅల్గోరిథం alsoకూడా identifiesగుర్తిస్తుంది
that we organizeనిర్వహించడానికి conceptsభావనలు in a hierarchyసోపానక్రమం.
87
261119
4222
మనం భావాలను శ్రేణిగా అమరుస్తామని
అల్ గోరిధం గుర్తిస్తుంది
04:37
So for instanceఉదాహరణకు,
88
265852
1151
ఒకలా చెప్పాలంటే
04:39
you can see that the scientificశాస్త్రీయ termsనిబంధనలు
breakవిరామం down into two subcategoriesఉపవర్గాలు ఉన్నాయి
89
267027
3597
సాంకేతిక పదాలు రెండుభాగాలుగా వుంటాయని
మీకు తెలుసు
04:42
of the astronomicఖగోళ and the physicsభౌతిక termsనిబంధనలు.
90
270648
2100
అంటే అస్ట్రొనామిక్ , మరియు భౌతిక పదాలుగా
04:45
And then there are very fine things.
91
273338
2246
తర్వాత మరింత ఉపభాగాలుగా
04:47
For instanceఉదాహరణకు, the wordపదం astronomyఖగోళశాస్త్రం,
92
275608
1905
ఉదాహరణకు అస్ట్రానమీ అనే పదం
దీన్ని గురించి ఆలోచిస్తే కాస్త
గజిబిజిగా అన్పిస్తుంది
04:49
whichఇది seemsతెలుస్తోంది a bitబిట్ bizarreఅపూర్వ where it is,
93
277537
1815
04:51
is actuallyనిజానికి exactlyఖచ్చితంగా where it should be,
94
279376
2048
ఇది నిజానికి ఉండాల్సిన దగ్గరే
04:53
betweenమధ్య what it is,
95
281448
1595
దేని మధ్య ఉండాలో
04:55
an actualఅసలు scienceసైన్స్,
96
283067
1270
అదే నిజమైన సైన్స్
04:56
and betweenమధ్య what it describesవివరిస్తుంది,
97
284361
1536
ఆ మధ్యలో ఇది వివరించేది
04:57
the astronomicalఖగోళ termsనిబంధనలు.
98
285921
1492
అస్ట్రొనామికల్ పరిభాషను
05:00
And we could go on and on with this.
99
288182
1891
మనం దీంతో అలా వెళ్లి పోవచ్చు
05:02
Actuallyనిజంగానే, if you stareతీక్షణముగా
at this for a while,
100
290097
2060
నిజానికి మీరొక్కక్షణం ఆగి ఆలోచిస్తే
05:04
and you just buildనిర్మించడానికి randomయాదృచ్ఛిక trajectoriesపథాలు,
101
292181
1858
అనియత ట్రాజెక్టరీలను సృష్టించొచ్చు
05:06
you will see that it actuallyనిజానికి feelsఅనిపిస్తుంది
a bitబిట్ like doing poetryకవిత్వం.
102
294063
3166
దీన్ని మీరో పద్యరచనగా భావిస్తారు
05:10
And this is because, in a way,
103
298018
1882
ఒకరకంగా ఇది నిజమే
05:11
walkingవాకింగ్ in this spaceస్థలం
is like walkingవాకింగ్ in the mindమనసు.
104
299924
2940
అంతరిక్షంలో ప్రయాణం అంటే
మనోవీధులలో సంచరించడమే
05:16
And the last thing
105
304027
1617
చివరగా మరోమాట
05:17
is that this algorithmఅల్గోరిథం alsoకూడా identifiesగుర్తిస్తుంది
what are our intuitionsలెడ్జ్,
106
305668
4040
ఈ అల్ గోరిథం మన ఇంట్యూషన్లను
కూడా గుర్తిస్తుంది
05:21
of whichఇది wordsపదాలు should leadదారి
in the neighborhoodపొరుగు of introspectionఆత్మపరిశీలన.
107
309732
3896
మన ఆత్మ పరిశీలనకు దారితీసే పదాలుగా
ఏవుండాలో కూడా
05:25
So for instanceఉదాహరణకు,
108
313652
1223
ఉదాహరణకు
05:26
wordsపదాలు suchఇటువంటి as "selfస్వీయ," "guiltఅపరాధ,"
"reasonకారణం," "emotionభావోద్వేగం,"
109
314899
3979
సెల్ఫ్, గిల్ట్ , రీజన్ ,ఎమోషన్ వంటి పదాలు
05:30
are very closeClose to "introspectionఆత్మపరిశీలన,"
110
318902
1889
ఆత్మపరిశీలనకు చాలా దగ్గరగా వుంటాయి
05:32
but other wordsపదాలు,
111
320815
1151
కానీ ఇతర పదాలు
05:33
suchఇటువంటి as "redఎరుపు," "footballఫుట్బాల్,"
"candleక్యాండిల్," "bananaఅరటి,"
112
321990
2167
ఉదా.రెడ్ , ఫుట్ బాల్ ,క్యాండిల్ , బనానా
05:36
are just very farదురముగా away.
113
324181
1452
వంటివి చాలా దూరంలో వుంటాయి
05:38
And so onceఒకసారి we'veమేము చేసిన builtఅంతర్నిర్మిత the spaceస్థలం,
114
326054
2762
ఒకసారి గనుక మనం స్పేస్ ను ఏర్పరిస్తే
05:40
the questionప్రశ్న of the historyచరిత్ర
of introspectionఆత్మపరిశీలన,
115
328840
2826
ఆత్మపరిశీలనా చరిత్ర అనే ప్రశ్న
05:43
or of the historyచరిత్ర of any conceptభావన
116
331690
2333
లేదా ఇంకేదైనా కాన్సెప్ట్ యొక్క చరిత్ర
05:46
whichఇది before could seemఅనిపించవచ్చు abstractనైరూప్య
and somehowఏదో vagueఅస్పష్టమైన,
117
334047
4779
ఇంతవరకు అమూర్తంగానూ, సందిగ్దంగానూ వున్నది
05:50
becomesఅవుతుంది concreteకాంక్రీటు --
118
338850
1604
యదార్థంగా మారడంతో
05:52
becomesఅవుతుంది amenableసుసాధ్యం to quantitativeపరిమాణ scienceసైన్స్.
119
340478
2738
గుణాత్మక సైన్స్ కు అనుకూలంగా మారుతుంది
05:56
All that we have to do is take the booksపుస్తకాలు,
120
344216
2762
మనం చేయాల్సిందేంటంటే పుస్తకాలను తీసుకుని
05:59
we digitizeడిజిటలైజ్ them,
121
347002
1381
వాటిని డిజిటలైజ్ చేయాలి
06:00
and we take this streamస్ట్రీమ్
of wordsపదాలు as a trajectoryపథం
122
348407
2809
ఈ పదప్రవాహాన్ని ట్రాజెక్టరీ లా మార్చి
06:03
and projectప్రాజెక్ట్ them into the spaceస్థలం,
123
351240
1969
దాన్ని స్పేస్ లో ప్రవేశపెట్టాలి
06:05
and then we askఅడగండి whetherలేదో this trajectoryపథం
spendsగడుపుతాడు significantముఖ్యమైన time
124
353233
3754
అప్పుడు ఈ ట్రా జెక్టరీ ప్రభావం ఎంత అనీ
06:09
circlingనెంబరును వృత్తం చుట్టడం closelyదగ్గరగా to the conceptభావన
of introspectionఆత్మపరిశీలన.
125
357011
2992
ఆత్మపరిశీలన కు సన్నిహితంగా గుర్కించాలి
06:12
And with this,
126
360760
1196
దీని సహాయంతో
06:13
we could analyzeవిశ్లేషించడానికి
the historyచరిత్ర of introspectionఆత్మపరిశీలన
127
361980
2112
ఆత్మపరిశీలనా చరిత్రను అంచనా వేయొచ్చు
06:16
in the ancientప్రాచీన Greekగ్రీకు traditionసంప్రదాయం,
128
364116
1921
ప్రాచీన గ్రీకు సంప్రదాయంలోని
06:18
for whichఇది we have the bestఉత్తమ
availableఅందుబాటులో writtenరాసిన recordరికార్డు.
129
366061
2602
శ్రేష్టమైన లిఖిత ప్రమాణాలు మన దగ్గరున్నాయి
06:21
So what we did is we tookపట్టింది all the booksపుస్తకాలు --
130
369631
2255
మేము అన్ని పుస్తకాలనూ తీసుకుని
06:23
we just orderedఆదేశించారు them by time --
131
371910
2284
వాటిని కాలక్రమాను సారంగా పేర్చాము
06:26
for eachప్రతి bookపుస్తకం we take the wordsపదాలు
132
374218
1752
ప్రతి పుస్తకంలోంచి పదాలను తీసుకుని
06:27
and we projectప్రాజెక్ట్ them to the spaceస్థలం,
133
375994
1961
వాటిని స్పేస్ లో ప్రదర్శించాము
06:29
and then we askఅడగండి for eachప్రతి wordపదం
how closeClose it is to introspectionఆత్మపరిశీలన,
134
377979
3032
ప్రతి పదమూ ఆత్మ పరిశీలనకు ఎంత దగ్గరగా
వుందో పరిశీలించాము
06:33
and we just averageసగటు that.
135
381035
1230
దాని సరాసరి గ్రహించి
06:34
And then we askఅడగండి whetherలేదో,
as time goesవెళుతుంది on and on,
136
382590
3198
కాలం గడిచేకొద్దీ దాని మళ్లీ పరిశీలించాము
06:37
these booksపుస్తకాలు get closerదగ్గరగా,
and closerదగ్గరగా and closerదగ్గరగా
137
385812
3252
ఈ పుస్తకాలు మరీ దగ్గరయ్యాయి
06:41
to the conceptభావన of introspectionఆత్మపరిశీలన.
138
389088
1754
ఆత్మ పరిశీలన అనే కాన్సెప్ట్ కు
06:42
And this is exactlyఖచ్చితంగా what happensజరుగుతుంది
in the ancientప్రాచీన Greekగ్రీకు traditionసంప్రదాయం.
139
390866
3801
ప్రాచీన గ్రీకు సంస్కృతి లోనూ
ఇలానే జరిగింది
06:47
So you can see that for the oldestపురాతన booksపుస్తకాలు
in the Homericహోమేరిక్ traditionసంప్రదాయం,
140
395698
3127
దీన్ని మీరు హోమరిక్ సంప్రదాయంలోనూ చూడొచ్చు
06:50
there is a smallచిన్న increaseపెంచు with booksపుస్తకాలు
gettingపెరిగిపోతుంది closerదగ్గరగా to introspectionఆత్మపరిశీలన.
141
398849
3412
ఇవి ఆత్మపరిశీలనకు దగ్గరవడంలో కొంత
అభివృధ్ధి కన్పించింది
06:54
But about fourనాలుగు centuriesశతాబ్దాల before Christక్రీస్తు,
142
402285
2206
కానీ క్రీస్తుకు దాదాపు 400 సంవ క్రితం
06:56
this startsప్రారంభమవడం rampingramping up very rapidlyవేగంగా
to an almostదాదాపు five-foldఐదు రెట్లు increaseపెంచు
143
404515
4708
దీని ప్రభావం 5 రెట్లు పెరిగింది
07:01
of booksపుస్తకాలు gettingపెరిగిపోతుంది closerదగ్గరగా,
and closerదగ్గరగా and closerదగ్గరగా
144
409247
2500
దాంతో పుస్తకాలు మరింత దగ్గరయ్యాయి
07:03
to the conceptభావన of introspectionఆత్మపరిశీలన.
145
411771
1682
ఆత్మపరిశీలన అనే కాన్సెప్ట్ కు
07:06
And one of the niceనైస్ things about this
146
414159
2424
దీంట్లో మెచ్చుకోవాల్సిన విషయమేంటంటే
07:08
is that now we can askఅడగండి
147
416607
1198
ఇప్పుడు మనం అడగొచ్చు
07:09
whetherలేదో this is alsoకూడా trueనిజమైన
in a differentవివిధ, independentస్వతంత్ర traditionసంప్రదాయం.
148
417829
4147
ఇది నిజంగా వేరైన స్వతంత్ర సంప్రదాయమేనా అని
07:14
So we just ranపరిగెడుతూ this sameఅదే analysisవిశ్లేషణ
on the Judeo-Christianజుడియో-క్రిస్టియన్ traditionసంప్రదాయం,
149
422962
3176
ఈ విశ్లేషణను జూడో క్రిస్టి యన్
సంప్రదాయానికి అనువర్తిస్తే.
07:18
and we got virtuallyవాస్తవంగా the sameఅదే patternనమూనా.
150
426162
2721
సరిగ్గా ఇలాంటి జవాబే వచ్చింది
07:21
Again, you see a smallచిన్న increaseపెంచు
for the oldestపురాతన booksపుస్తకాలు in the Oldపాత Testamentనిబంధన,
151
429548
4635
అలాగే old testament లోని పాతపుస్తకాల్లో
కొంత శాతం పెరిగింది
07:26
and then it increasesపెరుగుతుంది much more rapidlyవేగంగా
152
434207
1914
ఆ తర్వాత ఇది మరింత వేగంగా విస్తరించింది
07:28
in the newకొత్త booksపుస్తకాలు of the Newకొత్త Testamentనిబంధన.
153
436145
1839
New Testament లోని క్రొత్తపుస్తకాలలో
07:30
And then we get the peakశిఖరం of introspectionఆత్మపరిశీలన
154
438008
2032
ఆత్మపరిశీలనా శిఖరాగ్రాలను మనం
07:32
in "The Confessionsకన్ఫెషన్స్ of Saintసెయింట్ Augustineఅగస్టా,"
155
440064
2127
సెయింట్ అగస్టీన్ కన్ఫెషన్లలో చూస్తాము
07:34
about fourనాలుగు centuriesశతాబ్దాల after Christక్రీస్తు.
156
442215
1857
ఇవి క్రీస్తుకు 4 శతాబ్దాల తరువాతివి
07:36
And this was very importantముఖ్యమైన,
157
444897
1944
ఇవి చాలా ముఖ్యమైనవి కూడా
07:38
because Saintసెయింట్ Augustineఅగస్టా
had been recognizedగుర్తింపు by scholarsపండితులు,
158
446865
3373
ఎందుకంటే సెయింట్ అగస్టీన్ ను పండితులు ,
07:42
philologistsఫిలాలజిస్టులు, historiansచరిత్రకారులు,
159
450262
2172
భాషావేత్తలు , చరిత్రకారులు గుర్తించారు
07:44
as one of the foundersవ్యవస్థాపకులు of introspectionఆత్మపరిశీలన.
160
452458
2078
ఆత్మపరిశీలనా సిధ్ధాంతానికి మూలపురుషునిగా
07:47
Actuallyనిజంగానే, some believe him to be
the fatherతండ్రి of modernఆధునిక psychologyమనస్తత్వం.
161
455060
3297
నిజానికి కొందరితనిని ఆధునిక సైకాలజీ
పితగా భావిస్తారు
07:51
So our algorithmఅల్గోరిథం,
162
459012
1839
అలాగే మన అల్ గోరిథం కూడా
07:52
whichఇది has the virtueగుణము
of beingఉండటం quantitativeపరిమాణ,
163
460875
2842
అందులో గుణాత్మకత వుంది
07:55
of beingఉండటం objectiveలక్ష్యం,
164
463741
1263
ఇది లక్ష్యాత్మకమైంది కూడా
07:57
and of courseకోర్సు of beingఉండటం extremelyచాలా fastఫాస్ట్ --
165
465028
2016
చాలా వేగవంతమైంది కూడా
07:59
it just runsపరుగులు in a fractionభిన్నం of a secondరెండవ --
166
467068
2397
కేవలం లిప్తకాలంలో పనిచేస్తుంది
08:01
can captureసంగ్రహ some of the mostఅత్యంత
importantముఖ్యమైన conclusionsముగింపులు
167
469489
3503
చాలా ముఖ్యమైన కంక్లూషన్లను పట్టుకోగలదు
08:05
of this long traditionసంప్రదాయం of investigationవిచారణ.
168
473016
2222
ఈ దీర్ఘకాల పరిశోధనా సంప్రదాయాల
08:08
And this is in a way
one of the beautiesఅందాలను of scienceసైన్స్,
169
476317
3651
ఒక రకంగా ఇది సైన్స్ యొక్క సౌలభ్యత కూడా
08:11
whichఇది is that now this ideaఆలోచన
can be translatedఅనువాదం
170
479992
3476
ఇప్పుడీ ఆలోచనను ఇలా కూడా మార్చుకోవచ్చు
08:15
and generalizedసాధారణీకరణం to a wholeమొత్తం lot
of differentవివిధ domainsడొమైన్ లు.
171
483492
2571
సాధారణీకరణతో పలురంగాలుగా విభజించవచ్చు
08:18
So in the sameఅదే way that we askedకోరారు
about the pastగత of humanమానవ consciousnessస్పృహ,
172
486769
4767
గతకాలపు మానవ చేతనను గూర్చి
మనం ఆలోచించినట్లుగానే
08:23
maybe the mostఅత్యంత challengingసవాలు questionప్రశ్న
we can poseభంగిమలో to ourselvesమమ్మల్ని
173
491560
3406
మనల్ని మనం ప్రశ్నించుకునే చివరి
ప్రశ్న ఇదేకావచ్చు
08:26
is whetherలేదో this can tell us something
about the futureభవిష్యత్తు of our ownసొంత consciousnessస్పృహ.
174
494990
4137
భవిష్యత్తులో మనం మన చేతనను
గూర్చి చెప్పగలమేమో
08:31
To put it more preciselyఖచ్చితంగా,
175
499550
1470
క్లుప్తంగా చెప్పాలంటే
08:33
whetherలేదో the wordsపదాలు we say todayనేడు
176
501044
2416
మనమీరోజు పలికే పలుకులే
08:35
can tell us something
of where our mindsమనస్సులలో will be in a fewకొన్ని daysరోజులు,
177
503484
5197
ఇంకొన్ని రోజుల్లో మన మనస్సెలా
మారుతుందో చెప్తాయి
08:40
in a fewకొన్ని monthsనెలల
178
508705
1151
కొన్ని నెలల్లో
నేటి నుండి కొన్ని
సంవత్సరాల తర్వాత
08:41
or a fewకొన్ని yearsసంవత్సరాల from now.
179
509880
1182
08:43
And in the sameఅదే way manyఅనేక of us
are now wearingధరించి sensorsసెన్సార్లు
180
511597
3020
ఇప్పుడు మనం వాడుతున్న సెన్సార్లే
08:46
that detectగుర్తించడం our heartగుండె rateరేటు,
181
514641
1786
హృదయస్పందనలను గుర్తిస్తాయి
08:48
our respirationశ్వాసక్రియ,
182
516451
1269
మన శ్వాసప్రక్రియనూ
08:49
our genesజన్యువులు,
183
517744
1667
మన జీన్లనూ
08:51
on the hopesఆశలు that this mayమే
help us preventనిరోధించడానికి diseasesవ్యాధులు,
184
519435
3651
ఇది మనకు రోగనివారణలో ఉపయోగపడవచ్చు
08:55
we can askఅడగండి whetherలేదో monitoringపర్యవేక్షణ
and analyzingవిశ్లేషిస్తున్నారు the wordsపదాలు we speakమాట్లాడటం,
185
523110
3521
మనం మాట్లాడే పదాలను
నియంత్రించవచ్చు ,విశ్లేషించవచ్చు
08:58
we tweetట్వీట్, we emailఇమెయిల్, we writeవ్రాయడానికి,
186
526655
2683
మనం ట్వీట్ ,ఈ మెయిల్ , చేయవచ్చు, రాయవచ్చు
09:01
can tell us aheadముందుకు of time whetherలేదో
something mayమే go wrongతప్పు with our mindsమనస్సులలో.
187
529362
4808
మనస్సులో జరిగే సంఘర్షణను
ముందుగా తెలుసుకోవచ్చు
09:07
And with Guillermoగుల్లెర్మో Cecchiసీపీ,
188
535087
1534
గులెర్మో సీచి
09:08
who has been my brotherసోదరుడు in this adventureసాహస,
189
536645
3001
ఈ సాహసకృత్యంలో నాకు తోడుగా వున్నాడు
09:11
we tookపట్టింది on this taskపని.
190
539670
1555
మేమీ కృత్యాన్ని గ్రహించాము
09:14
And we did so by analyzingవిశ్లేషిస్తున్నారు
the recordedనమోదు speechప్రసంగం of 34 youngయువ people
191
542228
5532
34మంది యువకుల ఉపన్యాసాలను
రికార్డ్ చేసి విశ్లేషించాము
09:19
who were at a highఅధిక riskప్రమాదం
of developingఅభివృద్ధి చెందుతున్న schizophreniaమనోవైకల్యం.
192
547784
2801
వారికి స్కిజోఫెర్నియా వచ్చే
అవకాశాలు మెండుగావున్నాయి
09:23
And so what we did is,
we measuredకొలుస్తారు speechప్రసంగం at day one,
193
551434
2881
మేమేం చేసామంటే మొదటి రోజు
ఉపన్యాసాల్ని మాపనం చేసాము
09:26
and then we askedకోరారు whetherలేదో the propertiesలక్షణాలు
of the speechప్రసంగం could predictఅంచనా,
194
554339
3242
వాటిలోని అంశాల ద్వారా భావిసూచనలను
తెలుసుకోగలమా అని ప్రశ్నించాము
09:29
withinలోపల a windowకిటికీ of almostదాదాపు threeమూడు yearsసంవత్సరాల,
195
557605
2496
దాదాపు 3 సంవ కాలంలో
09:32
the futureభవిష్యత్తు developmentఅభివృద్ధి of psychosisసైకోసిస్.
196
560125
2035
సైకోసిస్ యొక్క భావి పోకడలను
09:35
But despiteఉన్నప్పటికీ our hopesఆశలు,
197
563427
2366
కానీ మా అంచనాలకు వ్యతిరేకంగా
09:37
we got failureవైఫల్యం after failureవైఫల్యం.
198
565817
3117
మేము మళ్ళీమళ్లీ ఫెయిల్ అయ్యాము
09:41
There was just not enoughచాలు
informationసమాచారం in semanticsసీమాటిక్ ఆధారితమైనది
199
569793
3882
సెమాటిక్స్ లో కావలసినంత సమాచారం లేదు
09:45
to predictఅంచనా the futureభవిష్యత్తు
organizationసంస్థ of the mindమనసు.
200
573699
2793
మానసిక సంతులనంపై భవిష్యత్ అంచనాలగురించి
09:48
It was good enoughచాలు
201
576516
1809
ఈ సమాచారం సరిపోతుంది
09:50
to distinguishవేరు betweenమధ్య a groupసమూహం
of schizophrenicsస్కిజోఫ్రెనిక్స్ and a controlనియంత్రణ groupసమూహం,
202
578349
4175
నియంత్రణ,స్కిజోఫెర్నియా వున్న గ్రూపుల
మధ్య తేడాలు తెలుసుకోడానికి
09:54
a bitబిట్ like we had doneపూర్తి
for the ancientప్రాచీన textsగ్రంథాలు,
203
582548
2712
కొంతవరకు ప్రాచీన గ్రంధాల
పధ్ధతిలోనే సాగాము
09:57
but not to predictఅంచనా the futureభవిష్యత్తు
onsetఆన్సెట్ of psychosisసైకోసిస్.
204
585284
2994
ఈ సైకోసిస్ ఆధారంగా భవిష్యత్తును ఊహించలేము
10:01
But then we realizedగ్రహించారు
205
589164
1706
అప్పుడు వాస్తవాన్ని మేం గుర్తించాము
10:02
that maybe the mostఅత్యంత importantముఖ్యమైన thing
was not so much what they were sayingమాట్లాడుతూ,
206
590894
4088
వారు చెప్తున్నది అంత ముఖ్యమైన
విషయం కాకపావచ్చని
10:07
but how they were sayingమాట్లాడుతూ it.
207
595006
1673
కానీ వారు చెప్పే విధానం
10:09
More specificallyప్రత్యేకంగా,
208
597679
1220
మరీ ముఖ్యంగా
10:10
it was not in whichఇది semanticఅర్థ
neighborhoodsపొరుగు the wordsపదాలు were,
209
598923
2827
ఈపదాలు ఏ సెమాటిక్ పరిసరాల్లో
వున్నవనే దానికన్నా
10:13
but how farదురముగా and fastఫాస్ట్ they jumpedసిద్దమైంది
210
601774
2600
ఎంతదూరాన్ని ఎంత వేగంగా ప్రయాణించాయన్నది
10:16
from one semanticఅర్థ neighborhoodపొరుగు
to the other one.
211
604398
2301
ఒక మాండలిక ప్రాంతం నుండి వేరొక ప్రాంతానికి
10:19
And so we cameవచ్చింది up with this measureకొలిచేందుకు,
212
607247
1731
అందువలన మేమీ మాపనాన్ని ఎంచుకున్నాం
10:21
whichఇది we termedపేర్కొంటారు semanticఅర్థ coherenceపొందిక,
213
609002
2389
దీనికి సెమాటిక్ సమన్వయం అని పేరు పెట్టాం
10:23
whichఇది essentiallyతప్పనిసరిగా measuresకొలమానాలను the persistenceపట్టుదల
of speechప్రసంగం withinలోపల one semanticఅర్థ topicవిషయం,
214
611415
4804
దీంతో సెమాటిక్ విభాగంలోనివ్యక్తీకరణ
ప్రయత్నాన్ని సులువుగా కొలవచ్చు
10:28
withinలోపల one semanticఅర్థ categoryవర్గం.
215
616243
1529
ఒకే సెమాటిక్ కాటగిరీలో
ఇలా చేయవచ్చు
10:31
And it turnedమారిన out to be
that for this groupసమూహం of 34 people,
216
619294
4047
ఈ వర్గం లోని 34 మంది ఇలా
పరీక్షించబడ్డారు
10:35
the algorithmఅల్గోరిథం basedఆధారిత on semanticఅర్థ
coherenceపొందిక could predictఅంచనా,
217
623365
3659
సెమాటిక్ కొహరెన్స్ గుర్తించగలిగే
అల్ గోరిథం ఆధారంగా
10:39
with 100 percentశాతం accuracyఖచ్చితత్వాన్ని,
218
627048
2500
నూరు శాతం ఖచ్చితత్వంతో
10:41
who developedఅభివృద్ధి psychosisసైకోసిస్ and who will not.
219
629572
2507
సైకోసిస్ వున్నవారికి , లేని వారికి
10:44
And this was something
that could not be achievedసాధించవచ్చు --
220
632976
2937
ఇది ఒక రకంగా అసాధ్యమైన పని
10:47
not even closeClose --
221
635937
1508
దరిదాపులకుకూడా
10:49
with all the other
existingఇప్పటికే clinicalక్లినికల్ measuresకొలమానాలను.
222
637469
3126
ప్రస్తుతమున్న అన్ని క్లినికల్
పధ్ధతులతో కూడా
10:54
And I rememberగుర్తు vividlyస్పష్టమైన,
while I was workingపని on this,
223
642525
3579
నాకో విషయం స్పష్టంగా గుర్తున్నది
అప్పుడు నేనీ అంశం పై పని చేస్తున్నాను
10:58
I was sittingకూర్చొని at my computerకంప్యూటర్
224
646128
2317
నా కంప్యూటర్ ముందు కూర్చుని వున్నాను
11:00
and I saw a bunchకొంత of tweetsట్వీట్ by Poloపోలో --
225
648469
2635
పోలో పంపిన అనేక ట్వీట్లను నేను చూసాను
11:03
Poloపోలో had been my first studentవిద్యార్ధి
back in Buenosబ్యూనస్ Airesబ్యూరోలో,
226
651128
3167
బ్యూనస్ ఐరిస్ లో పోలో నా తొలి విధ్యార్థి
11:06
and at the time
he was livingజీవించి ఉన్న in Newకొత్త Yorkన్యూయార్క్.
227
654319
2070
అప్పుడతను న్యూయార్క్ లో వుండేవాడు
11:08
And there was something in this tweetsట్వీట్ --
228
656413
2088
ఈ ట్వీట్లలో ఒక సంగతుంది
11:10
I could not tell exactlyఖచ్చితంగా what
because nothing was said explicitlyస్పష్టంగా --
229
658525
3501
అందులో స్పష్టంగా చెప్పనందున మీకు
ఖచ్చితంగా చెప్పలేను
11:14
but I got this strongబలమైన hunchహంచ్,
230
662050
2021
కానీ నాకో గొప్పఅనుమానముంది
11:16
this strongబలమైన intuitionఊహ,
that something was going wrongతప్పు.
231
664095
2955
ఎక్కడో ఏదో తప్పుజరుగుతోందని
నాకో గొప్పఅనుమానం
11:20
So I pickedఎన్నుకొన్న up the phoneఫోన్,
and I calledఅని Poloపోలో,
232
668347
2723
అందువల్ల వెంటనే పోలోకు ఫోన్ చేసాను
11:23
and in factనిజానికి he was not feelingభావన well.
233
671094
1919
నిజానికి అప్పుడతని ఆరోగ్యం బాగాలేదు
11:25
And this simpleసాధారణ factనిజానికి,
234
673362
1937
ఈ చిన్న నిజం
11:27
that readingపఠనం in betweenమధ్య the linesపంక్తులు,
235
675323
2491
మాటల అంతరార్ధాన్ని
11:29
I could senseభావం,
throughద్వారా wordsపదాలు, his feelingsభావాలు,
236
677838
4262
అతని పలుకుల,స్పందనల ద్వారా తెలుసుకోగలిగాను
11:34
was a simpleసాధారణ, but very
effectiveసమర్థవంతమైన way to help.
237
682124
2619
అది సులభమైనది,ప్రభావశీలమైనది
సహాయకారికూడా
11:37
What I tell you todayనేడు
238
685987
1638
మీకీ రోజు చెప్తున్నదేంటంటే
11:39
is that we're gettingపెరిగిపోతుంది
closeClose to understandingఅవగాహన
239
687649
2508
అవగాహన విషయంలో మనం చాలా దగ్గరగావచ్చాము
11:42
how we can convertమార్చేందుకు this intuitionఊహ
that we all have,
240
690181
4286
మనకున్న ఇంట్యూషన్ లను మార్చుకోవచ్చు
11:46
that we all shareవాటా,
241
694491
1365
మనం పంచుకునే వాటినన్నింటినీ
11:47
into an algorithmఅల్గోరిథం.
242
695880
1197
అల్ గోరిథంగా మార్చుకోవచ్చు
11:50
And in doing so,
243
698102
1461
అలా చేసేటప్పుడు
11:51
we mayమే be seeingచూసిన in the futureభవిష్యత్తు
a very differentవివిధ formరూపం of mentalమానసిక healthఆరోగ్య,
244
699587
4650
భవిష్యత్తులో పూర్తిగా భిన్నమైన
మానసిక ఆరోగ్యాన్ని మనం చూడవచ్చు
11:56
basedఆధారిత on objectiveలక్ష్యం, quantitativeపరిమాణ
and automatedస్వయంచాలక analysisవిశ్లేషణ
245
704261
5621
అది లక్ష్యాత్మకమైనది,గుణాత్మకమైనది,
స్వయంచాలకమైనది కూడా
మనం రాసే పదాలయొక్క
మాట్లాడే మాటల యొక్క
12:01
of the wordsపదాలు we writeవ్రాయడానికి,
246
709906
1709
ఉదారతను విశ్లేషిస్తుంది
12:03
of the wordsపదాలు we say.
247
711639
1537
12:05
GraciasGracias.
248
713200
1151
ధన్యవాదాలు
12:06
(Applauseప్రశంసలను)
249
714375
6883
( చప్పట్లు )
Translated by vijaya kandala
Reviewed by Samrat Sridhara

▲Back to top

ABOUT THE SPEAKER
Mariano Sigman - Neuroscientist
In his provocative, mind-bending book "The Secret Life of the Mind," neuroscientist Mariano Sigman reveals his life’s work exploring the inner workings of the human brain.

Why you should listen

Mariano Sigman, a physicist by training, is a leading figure in the cognitive neuroscience of learning and decision making. Sigman was awarded a Human Frontiers Career Development Award, the National Prize of Physics, the Young Investigator Prize of "College de France," the IBM Scalable Data Analytics Award and is a scholar of the James S. McDonnell Foundation. In 2016 he was made a Laureate of the Pontifical Academy of Sciences.

In The Secret Life of the Mind, Sigman's ambition is to explain the mind so that we can understand ourselves and others more deeply. He shows how we form ideas during our first days of life, how we give shape to our fundamental decisions, how we dream and imagine, why we feel certain emotions, how the brain transforms and how who we are changes with it. Spanning biology, physics, mathematics, psychology, anthropology, linguistics, philosophy and medicine, as well as gastronomy, magic, music, chess, literature and art, The Secret Life of the Mind revolutionizes how neuroscience serves us in our lives, revealing how the infinity of neurons inside our brains manufacture how we perceive, reason, feel, dream and communicate.

More profile about the speaker
Mariano Sigman | Speaker | TED.com