ABOUT THE SPEAKER
Chieko Asakawa - Visionary inventor
Dr. Chieko Asakawa invents technology to make the visually impaired more independent.

Why you should listen

Dr. Chieko Asakawa is an IBM Fellow who has been instrumental in furthering accessibility research and development for the past three decades. Challenging thinking on visually impaired technology usage, she leads the development in advancing web accessibility including digital Braille and voice browsers.

The government of Japan awarded the 2013 Medal of Honor with Purple Ribbon to Dr. Asakawa for her outstanding contributions to accessibility research, including the development of a voice browser for the visually impaired. Today, with Carnegie Mellon University, she is working on how accessibility technologies can play a key role in the real world to help create opportunities for more people to actively participate in the society.

More profile about the speaker
Chieko Asakawa | Speaker | TED.com
TED@IBM

Chieko Asakawa: How new technology helps blind people explore the world

చీకో అసకావా: అంధులు బయటి ప్రపంచాన్ని చూడడానికి కొత్త సాంకేతిక పరిజ్ఞానం ఏ విధంగా సహాయపడుతుంది

Filmed:
1,390,823 views

ఎలా సాంకేతికత మన జీవిత నాణ్యతను మెరుగుపరిచేందుకు ఎలా సహాయము చేయగలదు? మనము చూసే జ్ఞానము ఉపయోగించకుండా ఈ ప్రపంచంలో ఎలా ప్రయాణం చేయగలం? తనకు పధ్నాలుగు ఏళ్ళు వయసు వచ్చినప్పటి నుండీ అంధుడిగా ఉన్న ఆవిష్కర్త మరియు ఐబియం ఫెలో అయిన చీకో అసకావా, కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వటానికి ప్రయత్నించింది. ఈ అందమైన ప్రదర్శనలో, ఆమె సరి కొత్త సాంకేతికత అంధులను ఈ ప్రపంచాన్ని స్వతంత్రంగా పరిశోధించుటానికి సహాయము చేస్తుంది ఎందుకంటే, మనము ఎక్కువ ప్రాప్యత కోసం ఆలోచించి రూపొందించినప్పుడు, అందరికీ ప్రయోజనాలు అందుతాయి.
- Visionary inventor
Dr. Chieko Asakawa invents technology to make the visually impaired more independent. Full bio

Double-click the English transcript below to play the video.

00:20
You mightఉండవచ్చు think there are
manyఅనేక things that I can't do
0
8056
3613
నేను చూడలేను కాబట్టి చాలా
పనులు నేను చేయలేను అని
00:23
because I cannotకాదు see.
1
11693
1911
మీరు అనుకోవచ్చు.
00:26
That's largelyఎక్కువగా trueనిజమైన.
2
14326
1648
అది చాలా వరకు నిజము.
00:27
Actuallyనిజంగానే, I just neededఅవసరమైన
to have a bitబిట్ of help
3
15998
2483
అసలు నేను స్టేజ్ మీదకు రావటానికి కొంచెము
00:30
to come up to the stageరంగస్థల.
4
18505
1834
సహాయము కావలసి వచ్చింది
00:32
But there is alsoకూడా a lot that I can do.
5
20363
2928
కానీ నేను చేయగలిగినవి చాలా ఉన్నాయి.
00:35
This is me rockరాక్ climbingక్లైంబింగ్
for the first time.
6
23730
3412
నేను మొదటి సారి కొండ పైకి ఎక్కాను.
00:39
Actuallyనిజంగానే, I love sportsక్రీడలు
and I can playప్లే manyఅనేక sportsక్రీడలు,
7
27166
4077
అసలు, నాకు ఆటలంటే చాలా ఇష్టం
మరియు ఈత కొట్టటం, స్కైయింగ్,
00:43
like swimmingఈత, skiingస్కీయింగ్, skatingస్కేటింగ్,
scubaస్కూబా divingడైవింగ్, runningనడుస్తున్న and so on.
8
31267
5382
స్కేటింగ్, స్కూబా డైవింగ్, పరిగెత్తడం
వంటి ఎన్నో క్రీడలను నేను ఆడగలను.
00:49
But there is one limitationపరిమితి:
9
37382
1911
కానీ ఒక పరిమితి ఉంది:
00:52
somebodyఎవరైనా needsఅవసరాలకు to help me.
10
40145
1759
ఎవరైనా నాకు సహాయం చేయాలి.
00:54
I want to be independentస్వతంత్ర.
11
42514
2112
నేను స్వతంత్రంగా ఉందాం అనుకుంటున్నాను.
00:57
I lostకోల్పోయిన my sightచూసి at the ageవయస్సు of 14
in a swimmingఈత poolపూల్ accidentప్రమాదంలో.
12
45741
4703
నాకు పధ్నాలుగు ఏళ్ళ వయస్సులో ఒక ఈత కొలనులో
జరిగిన ప్రమాదం వలన కంటి చూపు పోయింది.
01:02
I was an activeక్రియాశీల, independentస్వతంత్ర teenagerయువకుడు,
13
50989
2624
నేను ఒక ఔత్సాహిక స్వతంత్ర టీనేజర్ని,
01:05
and suddenlyఅకస్మాత్తుగా I becameమారింది blindబ్లైండ్.
14
53637
2416
మరియు అకస్మాత్తుగా నేను
అంధురాలిని అయ్యాను.
01:08
The hardestకష్టతరమైన thing for me
was losingఓడిపోయిన my independenceస్వాతంత్య్రం.
15
56840
4064
కష్టతరమైన విషయం ఏమిటంటే
నా స్వతంత్రత కోల్పోవడం.
01:13
Things that untilవరకు then seemedఅనిపించింది simpleసాధారణ
becameమారింది almostదాదాపు impossibleఅసాధ్యం to do aloneఒంటరిగా.
16
61600
5407
అప్పటి వరకు సాధారణం అనిపించే పనులు
ఒంటరిగా చేయడం దాదాపు అసాధ్యంగా మారాయి.
01:19
For exampleఉదాహరణ, one of my
challengesసవాళ్లు was textbooksపాఠ్యపుస్తకాలు.
17
67962
3741
ఉదాహరణకు, నా సవాళ్ళలో ఒకటి
పాఠ్యపుస్తకాలు గురించి.
01:24
Back then, there were no
personalవ్యక్తిగత computersకంప్యూటర్లు,
18
72084
2750
అప్పట్లో కంప్యూటర్స్ లేవు,
01:26
no Internetఇంటర్నెట్, no smartphonesస్మార్ట్ ఫోన్ లు.
19
74858
2437
అంతర్జాలం లేదు, స్మార్ట్ ఫోన్లు లేవు.
01:29
So I had to askఅడగండి one of my two brothersసోదరులు
to readచదవండి me textbooksపాఠ్యపుస్తకాలు,
20
77319
5433
కావున నా ఇద్దరు సోదరులలో ఒకరిని నాకు నా
పాఠ్యపుస్తకాలను చదివి వినిపించమని అడిగి
01:34
and I had to createసృష్టించడానికి
my ownసొంత booksపుస్తకాలు in Brailleబ్రెయిలీ.
21
82776
3476
మరియు నేను బ్రైలీ లిపిలో నా
పుస్తకాలను తయారు చేసుకోవాలి.
01:38
Can you imagineఊహించే?
22
86653
1353
ఇది మీరు ఊహించగలరా?
01:40
Of courseకోర్సు, my brothersసోదరులు
were not happyసంతోషంగా about it,
23
88603
3119
వాస్తవానికి, నా సోదరులకు ఇది నచ్చలేదు,
01:43
and laterతరువాత, I noticedగమనించి they were not there
wheneverచేసినప్పుడు I neededఅవసరమైన them.
24
91746
3823
అందుకే ఏమో తరువాత్తరువాత నాకు
కావలసినప్పుడు వాళ్ళు దొరకలేదు.
01:47
(Laughterనవ్వు)
25
95593
1001
(నవ్వులు)
01:48
I think they triedప్రయత్నించారు to stayఉండడానికి away from me.
26
96618
3792
వాళ్ళు నాకు దూరంగా ఉండడానికి
ప్రయత్నించారని నేను అనుకుంటున్నాను.
01:52
I don't blameనింద them.
27
100434
1354
నేను వాళ్ళను నిందించడం లేదు.
01:54
I really wanted to be freedవిముక్తి
from relyingఆధారపడకుండా on someoneఎవరైనా.
28
102581
3771
నేను నిజంగా ఎవరిపైనా ఆధారపడకుండా
ఉందామని అనుకుంటున్నాను.
01:59
That becameమారింది my strongబలమైన desireకోరిక
to igniteవెలిగించండి innovationఆవిష్కరణ.
29
107160
3909
అదే నా బలమైన కోరికగా మారి
ఆవిష్కరణకు అంకుర మయ్యింది.
02:04
Jumpజంప్ aheadముందుకు to the mid-మధ్య-1980s.
30
112100
2686
మనము 1980 మధ్య కాలానికి
ముందుకు వెళ్ళి చూస్తే.
02:06
I got to know cutting-edgeకట్టింగ్ ఎడ్జ్ technologiesసాంకేతికతలు
31
114810
2746
నాకు కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీల
గురించి తెలిసింది
02:09
and I thought to myselfనాకు,
32
117580
2097
మరియు "బ్రెయిలీ పుస్తకాలను సృష్టించడానికి
02:11
how come there is no computerకంప్యూటర్ technologyటెక్నాలజీ
33
119701
3619
కంప్యూటర్ సాంకేతిక ఎందుకు లేదు?"
02:15
to createసృష్టించడానికి booksపుస్తకాలు in Brailleబ్రెయిలీ?
34
123344
2126
అని నాలో నేను అనుకున్నాను.
02:18
These amazingఅద్భుతమైన technologiesసాంకేతికతలు
mustతప్పక be ableసామర్థ్యం to alsoకూడా help people
35
126288
4364
ఈ అద్భుతమైన సాంకేతిక
పరిజ్ఞానాలు నావంటి వారికి
02:22
with limitationsపరిమితులు like myselfనాకు.
36
130676
2399
సహాయం చేయగలిగి ఉండాలి.
02:25
That's the momentక్షణం
my innovationఆవిష్కరణ journeyప్రయాణం beganప్రారంభమైంది.
37
133805
3812
ఆ క్షణం నుంచీ నా ఆవిష్కరణ
ప్రయాణం మొదలైంది.
02:30
I startedప్రారంభించారు developingఅభివృద్ధి చెందుతున్న
digitalడిజిటల్ bookపుస్తకం technologiesసాంకేతికతలు,
38
138686
3854
డిజిటల్ బ్రెయిలీ ఎడిటర్,
డిజిటల్ బ్రెయిలీ నిఘంటువు
02:34
suchఇటువంటి as a digitalడిజిటల్ Brailleబ్రెయిలీ editorఎడిటర్,
digitalడిజిటల్ Brailleబ్రెయిలీ dictionaryనిఘంటువు
39
142564
5293
మరియు ఒక డిజిటల్ బ్రెయిలీ లైబ్రరీ
నెట్వర్క్ వంటి డిజిటల్ పుస్తకం
02:39
and a digitalడిజిటల్ Brailleబ్రెయిలీ libraryలైబ్రరీ networkనెట్వర్క్.
40
147881
2746
సాంకేతికతలను అభివృద్ధి
చేయడం ప్రారంభించాను.
02:43
Todayనేడు, everyప్రతి studentవిద్యార్ధి who is visuallyదృశ్యపరంగా
impairedమందగించిన can readచదవండి textbooksపాఠ్యపుస్తకాలు,
41
151178
4368
నేడు, దృశ్యపరంగా బలహీనమైన ప్రతి
విద్యార్థి, బ్రెయిలీ లేదా వాయిస్ లో
02:47
by usingఉపయోగించి personalవ్యక్తిగత computersకంప్యూటర్లు
and mobileమొబైల్ devicesపరికరాల,
42
155570
3827
వ్యక్తిగత కంప్యూటర్లు మరియు మొబైల్
పరికరాలు, ఉపయోగించుకొని
02:51
in Brailleబ్రెయిలీ or in voiceవాయిస్.
43
159421
2085
పాఠ్యపుస్తకాలు చదువుకోవచ్చు.
02:53
This mayమే not surpriseఆశ్చర్యం you,
44
161998
2136
ఇది మీకు ఆశ్చర్యం కలిగించక పోవచ్చు
02:56
sinceనుండి everyoneప్రతి ఒక్కరూ now has digitalడిజిటల్ booksపుస్తకాలు
in theirవారి tabletsమాత్రలు in 2015.
45
164158
5060
ఎందుకంటే 2015 లో ప్రతి ఒక్కరూ వారి
టాబ్లెట్లో డిజిటల్ పుస్తకాలు ఉన్నాయి.
03:01
But Brailleబ్రెయిలీ wentవెళ్లిన digitalడిజిటల్
manyఅనేక yearsసంవత్సరాల before digitalడిజిటల్ booksపుస్తకాలు,
46
169242
5847
కానీ బ్రెయిలీ, 1980 ల చివరిలో,
అంటే దాదాపు 30 సంవత్సరాల క్రితం,
03:07
alreadyఇప్పటికే in the lateఆలస్యం 1980s,
almostదాదాపు 30 yearsసంవత్సరాల agoక్రితం.
47
175113
5232
డిజిటల్ పుస్తకాల కన్నా
ముందు డిజిటల్ అయ్యింది.
03:13
Strongబలమైన and specificనిర్దిష్ట needsఅవసరాలకు
of the blindబ్లైండ్ people
48
181242
3799
అంధుల బలమైన మరియు నిర్దిష్ట
అవసరాలు డిజిటల్ పుస్తకాలు
03:17
madeతయారు this opportunityఅవకాశం to createసృష్టించడానికి
digitalడిజిటల్ booksపుస్తకాలు way back then.
49
185065
5643
సృష్టించడానికి ఆ రోజుల్లో
అవకాశం కలిగించింది.
03:23
And this is actuallyనిజానికి not
the first time this happenedజరిగిన,
50
191343
5006
నిజానికి ఇది జరిగటం మొదటిసారి
కాదు ఎందుకంటే చరిత్ర
03:28
because historyచరిత్ర showsప్రదర్శనలు us
accessibilityసౌలభ్యాన్ని ignitesవెలిగిస్తుంది innovationఆవిష్కరణ.
51
196373
6090
మనకు సౌలభ్యం ఆవిష్కరణకు
ఉత్తేజం కలిగిస్తుందని చూపిస్తుంది.
03:35
The telephoneటెలిఫోన్ was inventedకనిపెట్టాడు
while developingఅభివృద్ధి చెందుతున్న a communicationకమ్యూనికేషన్ toolసాధనం
52
203467
4017
వినికిడి లోపం ఉన్న ప్రజల కోసం ఒక
కమ్యూనికేషన్ సాధనము అభివృద్ధి చేస్తున్న
03:39
for hearingవిన్న impairedమందగించిన people.
53
207508
1867
సమయంలో టెలిఫోన్ కనుగొనబడింది.
03:41
Some keyboardsకీబోర్డులు were alsoకూడా inventedకనిపెట్టాడు
to help people with disabilitiesవైకల్యం.
54
209737
5420
కొన్ని కీబోర్డులు కూడా
వైకల్యాలున్న మనుషులకు
సహాయం చేయటానికి ఆవిష్కరించబడ్డాయి.
03:48
Now I'm going to give you
anotherమరో exampleఉదాహరణ from my ownసొంత life.
55
216807
3477
'90 లో, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు
ఇంటర్నెట్ మరియు వెబ్ బ్రౌజింగ్ గురించి.
03:52
In the '90s, people around me
startedప్రారంభించారు talkingమాట్లాడటం about the Internetఇంటర్నెట్
56
220688
4263
మాట్లాడటం మొదలుపెట్టారు
03:56
and webవెబ్ browsingబ్రౌజింగ్.
57
224975
1443
నేను మొదటిసారి వెబ్ లోకి
వెళ్ళటం నాకు గుర్తు ఉంది.
03:58
I rememberగుర్తు the first time
I wentవెళ్లిన on the webవెబ్.
58
226895
2872
04:02
I was astonishedఆశ్చర్యపోయిన.
59
230148
1588
నేను చ్యాలా ఆశ్చర్య పోయాను.
04:04
I could accessయాక్సెస్ newspapersవార్తాపత్రికలు
at any time and everyప్రతి day.
60
232352
4107
నాకు ఏ సమయంలోనైనా మరియు ప్రతి రోజు
వార్తాపత్రికలు అందుబాటులో ఉన్నాయి.
04:08
I could even searchశోధన
for any informationసమాచారం by myselfనాకు.
61
236810
3856
నాకు నేనుగా ఏ సమాచారం
కోసమైనా శోధించ గలిగాను.
04:13
I desperatelyనిర్విరామంగా wanted to help the blindబ్లైండ్
people have accessయాక్సెస్ to the Internetఇంటర్నెట్,
62
241175
5814
నేను ఎలాగైనా అంధులకు ఇంటర్నెట్ అందుబాటులో
ఉండే విధంగా సహాయం చేద్దమని అనుకున్నాను,
04:19
and I foundకనుగొన్నారు waysమార్గాలు to renderరెండర్ the webవెబ్
into synthesizedకృత్రిమంగా voiceవాయిస్,
63
247013
5306
మరియు నేను నాటకీయంగా వినియోగదారు
ఇంటర్ఫేస్ సరళీకృతం చేయటానికి,
04:24
whichఇది dramaticallyనాటకీయంగా simplifiedసరళీకృత
the userయూజర్ interfaceఇంటర్ఫేస్.
64
252343
3770
కృత్రిమంగా వాయిస్ తో వెబ్ అందివచ్చేలా
మార్గాలను కనుగొన్నాను.
04:28
This led me to developఅభివృద్ధి
the Home Pageపేజీలో Readerరీడర్ in 1997,
65
256685
5410
ఇది మొదట జపనీస్ లో 1997 లో
హోం పేజి రీడర్ అభివృద్ధి చేయటానికి
04:34
first in Japaneseజపనీస్ and laterతరువాత,
translatedఅనువాదం into 11 languagesభాషలు.
66
262119
4893
మరియు తరువాత 11 భాషలలోకి
అనువదించబడటానికి దారితీసింది.
04:39
When I developedఅభివృద్ధి the Home Pageపేజీలో Readerరీడర్,
67
267784
2577
నేను హోం పేజి రీడర్ అభివృద్ధి చేసినప్పుడు,
04:42
I got manyఅనేక commentsవ్యాఖ్యలు from usersవినియోగదారులు.
68
270385
2929
నాకు వినియోగదారుల నుండి
పలు వ్యాఖ్యలు వచ్చాయి.
04:45
One that I stronglyగట్టిగా rememberగుర్తు said,
69
273909
2526
"నాకు ఇంటర్నెట్, ప్రపంచం చూడడానికి
ఒక చిన్న
04:49
"For me, the Internetఇంటర్నెట్
is a smallచిన్న windowకిటికీ to the worldప్రపంచ."
70
277032
5248
కిటికీ వంటిది. " అని ఎవరో చెప్పినది
నాకు బాగా ఎక్కువగా గుర్తుకు వస్తోంది.
04:55
It was a revolutionaryవిప్లవాత్మక momentక్షణం
for the blindబ్లైండ్.
71
283185
2941
ఇది అంధుల కోసం ఒక విప్లవాత్మక ఘటన.
04:59
The cyberసైబర్ worldప్రపంచ becameమారింది accessibleఅందుబాటులో,
72
287130
2177
సైబర్ ప్రపంచం అందుబాటులోకి వచ్చింది,
05:01
and this technologyటెక్నాలజీ that we createdరూపొందించినవారు
for the blindబ్లైండ్ has manyఅనేక usesఉపయోగాలు,
73
289331
4670
మరియు మేము అంధుల గురించి సృష్టించిన
ఈ సాంకేతికత నేను ఊహించిన దాని కన్నా
05:06
way beyondదాటి what I imaginedఊహించిన.
74
294025
1975
ఎక్కువ ఉపయోగాలు ఉన్నట్లు అనిపిస్తోంది.
05:08
It can help driversడ్రైవర్లు listen to theirవారి emailsఇమెయిల్స్
75
296539
4146
ఇది డ్రైవర్లు వారి ఈమెయిల్స్
వినడానికి సహాయపడుతుంది
05:12
or it can help you listen
to a recipeరెసిపీ while cookingవంట.
76
300709
4273
లేదా మీరు వంట చేసేప్పుడు వంటల తయారీ
గురించి వినటానికి సహాయపడుతుంది.
05:18
Todayనేడు, I am more independentస్వతంత్ర,
77
306116
2510
ఈ రోజు, నేను చాలా స్వతంత్రంగా ఉన్నాను,
05:20
but it is still not enoughచాలు.
78
308650
2316
కానీ ఇది సరి పోదు.
05:23
For exampleఉదాహరణ, when I approachedసంప్రదించాడు
the stageరంగస్థల just now, I neededఅవసరమైన assistanceసాయం.
79
311668
5855
ఉదాహరణకు, నేను ఇప్పుడు స్టేజ్ మీదకు
రావటానికి నాకు సహాయం అవసరం అయ్యింది.
05:30
My goalలక్ష్యం is to come up here independentlyస్వతంత్రంగా.
80
318412
3421
నా లక్ష్యం స్వతంత్రంగా నేను
ఇక్కడ స్టెజ్ మీదకు రావటం.
05:34
And not just here.
81
322147
1527
ఇక్కడకు మాత్రమే కాదు.
05:35
My goalలక్ష్యం is to be ableసామర్థ్యం to travelప్రయాణ
and do things that are simpleసాధారణ to you.
82
323991
5819
నా లక్ష్యం ప్రయాణం చేయటం మరియు మీకు
సాధారణం అనిపించే పనులను చెయ్యగలగటం.
05:42
OK, now let me showషో you
the latestతాజా technologiesసాంకేతికతలు.
83
330638
2809
సరే, నన్ను సరికొత్త సాంకేతికతను
చూపించనివ్వండి.
05:45
This is a smartphoneస్మార్ట్ ఫోన్ appఅనువర్తనం
that we are workingపని on.
84
333471
3524
ఇది మేము కృషి చేస్తున్న
ఒక స్మార్ట్ఫోన్ ఆప్.
05:50
(Videoవీడియో) Electronicఎలక్ట్రానిక్ voiceవాయిస్: 51 feetఅడుగుల
to the doorతలుపు, and keep straightనేరుగా.
85
338625
3634
(వీడియో) ఎలక్ట్రానిక్ వాయిస్: తలుపుకు 51
అడుగులు, మరియు నేరుగా నడవండి.
05:57
EVఈవ్ టీజింగ్: Take the two doorsతలుపులు to go out.
The doorతలుపు is on your right.
86
345702
3123
ఈవీ: బయటకు వెళ్ళటానికి రెండు తలుపులు.
తలుపు మీ కుడి వైపున ఉంది.
06:07
EVఈవ్ టీజింగ్: Nickనిక్ is approachingసమీపిస్తున్న. Looksకనిపిస్తుంది so happyసంతోషంగా.
87
355731
1938
ఈవీ: నిక్ వస్తున్నాడు.
సంతోషంగా ఉన్నాడు.
06:09
Chiekoఅధిపకో Asakawaసకవా: Hiహాయ్, Nickనిక్!
88
357693
1205
చీకో అసకావా: హై నిక్!
06:10
(Laughterనవ్వు)
89
358922
1001
(నవ్వులు)
06:11
CA: Where are you going?
You look so happyసంతోషంగా.
90
359947
2143
సీఏ: ఎక్కడికి వెళుతున్నారు?
ఆనందంగా ఉన్నారు.
06:14
Nickనిక్: Oh -- well, my paperకాగితం
just got acceptedఆమోదించబడిన.
91
362114
2113
నిక్: ఓహ్ - భలే, నా కాగితం ఆమోదించబడింది.
06:16
CA: That's great! Congratulationsఅభినందనలు.
92
364251
1647
సీఏ: గొప్ప విషయం! అభినందనలు.
06:17
Nickనిక్: Thanksధన్యవాదాలు. Wait -- how'dఎలా you know
it was me, and that I look happyసంతోషంగా?
93
365922
3651
నిక్: ధన్యవాదాలు. ఆగండి - నేనని ఎలా తెలుసు
సంతోషంగా ఉన్నానని ఎలా తెలిసింది?
06:21
(Chiekoఅధిపకో and Nickనిక్ laughనవ్వుల)
94
369597
1350
(చీకో మరియు నిక్ నవ్వుతారు)
06:22
Man: Hiహాయ్.
95
370971
1159
మాన్: హై.
06:24
(Laughterనవ్వు)
96
372154
1717
(నవ్వులు)
06:25
CA: Oh ... hihi.
97
373895
1151
సీఏ: ఓహ్ .... హై.
06:27
EVఈవ్ టీజింగ్: He is not talkingమాట్లాడటం to you,
but on his phoneఫోన్.
98
375070
2317
ఈవీ: అతను మీతో కాదు, తన ఫోన్ లో
మాట్లాడుతున్నాడు.
06:36
EVఈవ్ టీజింగ్: Potatoబంగాళదుంప chipsచిప్స్.
99
384434
1182
ఈవీ: బంగాళదుంప చిప్స్.
06:45
EVఈవ్ టీజింగ్: Darkచీకటి chocolateచాక్లెట్ with almondsబాదం.
100
393159
1603
ఈవీ: బాదం తో డార్క్ చాక్లెట్.
06:48
EVఈవ్ టీజింగ్: You gainedపొందింది 5 poundsపౌండ్ల sinceనుండి yesterdayనిన్న;
take appleఆపిల్ insteadబదులుగా of chocolateచాక్లెట్.
101
396155
3521
ఈవీ: మీరు నిన్నటి నుండి 5 పౌండ్ల పెరిగారు
ఆపిల్ బదులుగా చాక్లెట్ తీసుకోండి.
06:51
(Laughterనవ్వు)
102
399700
2166
(చప్పట్లు)
06:54
EVఈవ్ టీజింగ్: Approachingసమీపిస్తున్న.
103
402456
1312
EV: చేరుకుంటున్నావు
07:00
EVఈవ్ టీజింగ్: You arrivedవచ్చారు.
104
408038
1176
EV: చేరుకున్నావు
07:02
CA: Now ...
105
410939
1239
CA: ఇప్పుడు......
07:04
(Applauseప్రశంసలను)
106
412202
3928
(చప్పట్లు)
07:08
Thank you.
107
416154
1191
ధన్యవాదములు.
07:09
So now the appఅనువర్తనం navigatesతిరిగేవి me
108
417369
2898
కాబట్టి ఇప్పుడు ఆప్ దారిచూపే
సంకేతాలు మరియు
07:12
by analyzingవిశ్లేషిస్తున్నారు beaconదారిద్య్రం signalsసిగ్నల్స్
and smartphoneస్మార్ట్ ఫోన్ sensorsసెన్సార్లు
109
420291
4016
స్మార్ట్ఫోన్ సెన్సార్లు విశ్లేషించడం
ద్వారా నాకు దారి చూపుతుంది
07:16
and permitsఅనుమతులు me to moveకదలిక around
indoorఇండోర్ and outdoorఅవుట్ డోర్ environmentsవాతావరణాలలో
110
424331
5136
మరియు ఇండోర్, అవుట్డోర్ పరిసరాలలో
నేను స్వయంగా తిరగటానికి
07:21
all by myselfనాకు.
111
429491
1588
నాకు వీలు కల్పిస్తుంది.
07:23
But the computerకంప్యూటర్ visionదృష్టి partభాగం
that showedచూపించాడు who is approachingసమీపిస్తున్న,
112
431103
4848
కానీ సమీపించే వారు ఎవరు, వారి మూడ్ ఎలా
ఉంది అనే విషయం గురించి చూపే
07:27
in whichఇది moodమూడ్ -- we are still
workingపని on that partభాగం.
113
435975
3506
కంప్యూటర్ విజన్ భాగం మీద మేము
ఇంకా పనిచేస్తున్నాము.
07:32
And recognizingగుర్తించటం facialముఖ expressionsవ్యక్తీకరణలు
is very importantముఖ్యమైన for me to be socialసామాజిక.
114
440251
6406
మరియు నాకు సాంఘికంగా ముఖ
కవళికలను గుర్తించటం చాలా ముఖ్యం.
07:39
So now the fusionsఫ్యూషన్లు of technologiesసాంకేతికతలు
are readyసిద్ధంగా to help me
115
447398
6166
కాబట్టి ఇప్పుడు టెక్నాలజీల సమ్మేళనాలు
నాకు నిజమైన ప్రపంచాన్ని చూడడానికి
07:45
see the realనిజమైన worldప్రపంచ.
116
453588
1680
సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నాయి.
07:47
We call this cognitiveఅభిజ్ఞా assistanceసాయం.
117
455920
3229
మనము దీన్ని అభిజ్ఞాత్మక
సహాయం అని పిలుస్తాము.
07:51
It understandsఅర్థం our surroundingపరిసర worldప్రపంచ
118
459821
3319
ఇది మా పరిసర ప్రపంచాన్ని
అర్థం చేసుకొని నాకు గుసగుసలు
07:55
and whispersగుసగుసలు to me in voiceవాయిస్
or sendsపంపుతుంది a vibrationకదలిక to my fingersవేళ్లు.
119
463164
6217
వాయిస్ ద్వారా లేదా నా వేళ్లకు
కంపనాల ద్వారా సంకేతాలు పంపుతుంది.
08:02
Cognitiveక్వాంటిటేటివ్ assistanceసాయం will augmentపెంపొందించు
missingతప్పిపోయిన or weakenedబలహీనపడిన abilitiesసామర్థ్యాలను --
120
470088
6064
తప్పిపోయిన లేదా బలహీనపడిన సామర్ధ్యాలను
పెంపొందింస్తూ ఉంటుంది కాగ్నిటివ్ సహాయం --
08:08
in other wordsపదాలు, our fiveఐదు sensesభావాలను.
121
476176
2631
ఇతర మాటలలో, మన ఐదు భావాలను.
08:11
This technologyటెక్నాలజీ is only in an earlyప్రారంభ stageరంగస్థల,
122
479464
3311
ఈ సాంకేతికత మాత్రమే ప్రారంభ దశలో ఉంది,
08:14
but eventuallyచివరికి, I'll be ableసామర్థ్యం to find
a classroomతరగతిలో on campusక్యాంపస్,
123
482799
4777
కానీ చివరికి, నేను ప్రాంగణంలో ఒక
తరగతిగదిని కనుగొనే విధంగా,
08:19
enjoyఆనందించండి windowకిటికీ shoppingషాపింగ్
124
487600
1754
విండో షాపింగ్ ఆనందించేలాగా
08:21
or find a niceనైస్ restaurantరెస్టారెంట్
while walkingవాకింగ్ alongపాటు a streetవీధి.
125
489378
3861
లేదా వీధిలో నడుస్తున్న సమయంలో ఒక
మంచి రెస్టారెంట్ కనుగొనేట్లు చేయగలదు.
08:26
It will be amazingఅద్భుతమైన if I can find you
on the streetవీధి before you noticeనోటీసు me.
126
494088
4627
మీరు నన్ను గమనించే ముందు నేను వీధిలో
మిమ్మల్ని కనుగొంటే అది అద్భుతంగా ఉంటుంది.
08:31
It will becomeమారింది my bestఉత్తమ buddyస్నేహితుని, and yoursమీదే.
127
499595
3787
ఇతడే నా ఉత్తమ స్నేహితుడు,
మరియు మీకు కూడా.
08:36
So, this really is a great challengeఛాలెంజ్.
128
504308
3590
కాబట్టి, ఇది నిజంగా ఒక గొప్ప సవాలు.
08:40
It is a challengeఛాలెంజ్
that needsఅవసరాలకు collaborationసహకారం,
129
508395
3969
ఈ సవాలుకు సహకారం అవసరం,
08:44
whichఇది is why we are creatingసృష్టించడం
an openఓపెన్ communityసంఘం
130
512388
2902
అందుకనే మనము పరిశోధనా
కార్యకలాపాలను వేగవంతం చేయటానికి
08:47
to accelerateవేగవంతం researchపరిశోధన activitiesకార్యకలాపాలు.
131
515314
2859
ఒక ఓపెన్ కమ్యూనిటీ సృష్టిస్తున్నాము.
08:51
Just this morningఉదయం, we announcedప్రకటించింది
the open-sourceఓపెన్ సోర్స్ fundamentalప్రాథమిక technologiesసాంకేతికతలు
132
519192
4898
ఈ రోజే ఉదయం, మేము ఓపెన్ సోర్స్
ప్రాథమిక టెక్నాలజీలు ప్రకటించామని
08:56
you just saw in the videoవీడియో.
133
524114
1627
మీరు ఇప్పుడే వీడియోలో చూసే ఉంటారు.
08:58
The frontierఫ్రాంచైజీ is the realనిజమైన worldప్రపంచ.
134
526487
2764
సరిహద్దు వాస్తవ ప్రపంచంలో ఉంది.
09:01
The blindబ్లైండ్ communityసంఘం is exploringఅన్వేషించడం
this technicalసాంకేతిక frontierఫ్రాంచైజీ
135
529878
4413
అంధ సముదాయము ఈ సాంకేతిక
సరిహద్దును మరియు
09:06
and the pathfinderపఠాఫైండర్.
136
534315
1706
దిశానిర్దేశాన్ని అన్వేషిస్తోంది.
09:08
I hopeఆశిస్తున్నాము to work with you
to exploreఅన్వేషించడానికి the newకొత్త eraకాలం,
137
536559
3738
నేను కొత్త శకానికి అన్వేషించడానికి
మీతో పని చేయటానికి ఆశిస్తున్నాను
09:12
and the nextతరువాత time that I'm on this stageరంగస్థల,
138
540321
3087
మరియు నేను వచ్చేసారి
మళ్ళా ఉపన్యసించడానికి
09:15
throughద్వారా technologyటెక్నాలజీ and innovationఆవిష్కరణ,
139
543432
2414
ఈ వేదికపై వచ్చినప్పుడు,
09:17
I will be ableసామర్థ్యం to walkనడిచి up here
140
545870
2025
సాంకేతికత మరియు
ఆవిష్కరణ ద్వారా, నేను
09:19
all by myselfనాకు.
141
547919
1596
స్వతహాగా నడిచి ఇక్కడకు రాగలను.
09:21
Thank you so much.
142
549539
1239
చాలా చాలా ధన్యవాదములు.
09:22
(Applauseప్రశంసలను)
143
550802
5618
(చప్పట్లు)
Translated by lalitha annamraju
Reviewed by Samrat Sridhara

▲Back to top

ABOUT THE SPEAKER
Chieko Asakawa - Visionary inventor
Dr. Chieko Asakawa invents technology to make the visually impaired more independent.

Why you should listen

Dr. Chieko Asakawa is an IBM Fellow who has been instrumental in furthering accessibility research and development for the past three decades. Challenging thinking on visually impaired technology usage, she leads the development in advancing web accessibility including digital Braille and voice browsers.

The government of Japan awarded the 2013 Medal of Honor with Purple Ribbon to Dr. Asakawa for her outstanding contributions to accessibility research, including the development of a voice browser for the visually impaired. Today, with Carnegie Mellon University, she is working on how accessibility technologies can play a key role in the real world to help create opportunities for more people to actively participate in the society.

More profile about the speaker
Chieko Asakawa | Speaker | TED.com