ABOUT THE SPEAKER
Katlego Kolanyane-Kesupile - Artist, activist
Katlego Kolanyane-Kesupile is the founder of the Queer Shorts Showcase Festival, Botswana's first and only LGBT-themed theatre festival.

Why you should listen
Katlego Kolanyane-Kesupile is an ARTivist, communications specialist and human rights practitioner from Botswana. She is the founder and artistic director of the Queer Shorts Showcase Festival, author of "…on about the same old things" and a globally performed playwright with a vested interest in the development of LGBT+ inclusive cultures in Africa. She holds a Masters in Human Rights, Culture and Social Justice. 
More profile about the speaker
Katlego Kolanyane-Kesupile | Speaker | TED.com
TEDGlobal 2017

Katlego Kolanyane-Kesupile: How I'm bringing queer pride to my rural village

కాటెలెగో కోలాయనే కెసుపైల్: నేను నా గ్రామానికి ప్రత్యేక ప్రతిష్ఠలను ఎలా తెస్తున్నాను

Filmed:
1,226,337 views

టెడ్ సభ్యురాలు కాటెలెగో కోలాయనె కెసుపైల్ కవితాధోరణిలో మాట్లాడుతూ వివరిస్తున్నారు.ఆమె ఆధునిక విచిత్ర జీవిత విధానానికీ గ్రామంలో ఆమె పెరిగిన బోట్సువానా జీవితానికిగల సంబంధాన్ని ప్రస్తావిస్తున్నారు.ఒకప్పుడు గోధుమరంగులో ఉండడం ,విచిత్రంగా వుండడం,ఆఫ్రికావాసి అయి వుండడం సబబే అనిపించేది.కేవలం గ్రామీణ నేపథ్యం తప్ప. నా భయమేంటంటే మనం మన పోరాటగాథలను తుడిచిపెట్టేస్తున్నాం.వాటి కారణంగానే నేడు మనమీ స్థానంలో వున్నాం.నా స్థానికతను దేశీయం చేయడమంటే నాలోని చాలా భాగాలను ఏకీకృతం చేయడమే.
- Artist, activist
Katlego Kolanyane-Kesupile is the founder of the Queer Shorts Showcase Festival, Botswana's first and only LGBT-themed theatre festival. Full bio

Double-click the English transcript below to play the video.

00:12
"You don't belongచెందిన here"
0
760
1496
"నువ్వు ఇక్కడిదానవు కావు"
00:14
almostదాదాపు always meansఅంటే, "We can't find
a functionఫంక్షన్ or a roleపాత్ర for you."
1
2280
3480
దాదాపుగా దీనర్థం "నీకోసం
ఏ కార్యాన్నీ కేటాయించలేకపోతున్నాం"
00:18
"You don't belongచెందిన here" sometimesకొన్నిసార్లు meansఅంటే,
"You're too queerకాస్ట్లీ to handleనిర్వహించడానికి."
2
6865
4375
"నువ్వు ఇక్కడిదానివి కావు" అంటే
కొన్నిసార్లు"నిన్ను భరించడం కష్టం" అని.
00:24
"You don't belongచెందిన here"
3
12200
1800
"నువ్వు ఇక్కడి దానివి కావు"
00:27
very rarelyఅరుదుగా meansఅంటే,
4
15360
1696
చాలా అరుదుగా దీనర్థం,
00:29
"There's no way for you to existఉనికిలో
and be happyసంతోషంగా here."
5
17080
3560
"నువ్విక్కడ వుండడానికీ,సంతోషంగా
గడపడానికి ఏ మార్గమూ లేదు."
సౌత్ ఆఫ్రికా లోని జోహాన్స్ బర్గ్
యూనివర్సిటీకి వెళ్ళాను.
00:33
I wentవెళ్లిన to universityవిశ్వవిద్యాలయ
in Johannesburgగోగ్రహణం, Southదక్షిణ Africaఆఫ్రికా,
6
21920
2416
00:36
and I rememberగుర్తు the first time
a whiteతెలుపు friendస్నేహితుడు of mineగని
7
24360
2429
నాకు బాగా గుర్తుంది తొలిసారి
ఓ తెల్లజాతి ఫ్రెండ్
00:38
heardవిని me speakingమాట్లాడే Setswanaసేస్వేనా,
the nationalజాతీయ languageభాష of Botswanaబోనాల.
8
26813
3600
నేను బోట్సువానా జాతీయభాష ఐన
సెట్సువానాలో మాట్లాడడం విన్నది.
00:43
I was on the phoneఫోన్ with my motherతల్లి
9
31240
1656
అమ్మతో ఫోన్ లో మాట్లాడుతున్నాను
00:44
and the intrigueకుట్రలు whichఇది paintedపెయింట్ itselfకూడా
acrossఅంతటా her faceముఖం was absolutelyఖచ్చితంగా pricelessఅమూల్య.
10
32920
5416
మునుపెరుగని ఓ కృత్రిమత
ఆమె ముఖంలో పరుచుకుంది.
00:50
As soonత్వరలో as I hungహంగ్ up,
she comesవస్తుంది to me and saysచెప్పారు,
11
38360
2656
ఫోన్ పెట్టేయగానే నా వద్దకు వచ్చి ఇలా అంది
00:53
"I didn't know you could do that.
12
41040
1616
"నువ్విది చేయగలవని నాకు తెలీదు.
00:54
After all these yearsసంవత్సరాల of knowingతెలుసుకోవడం you,
how did I not know you could do that?"
13
42680
3680
ఇన్నేళ్ల పరిచయం తర్వాత కూడా, నువ్విలా
చేయగలవని నాకెలా తెలియలేదు?"
00:59
What she was referringసూచిస్తూ to was the factనిజానికి
that I could switchస్విచ్ off the twangతవాంగ్
14
47280
3416
ఆమె ఉద్దేశ్యంనేను ట్వాగ్ నుండి మారి
01:02
and slipస్లిప్ into a nativeస్థానిక tongueనాలుక,
15
50720
1456
నా ప్రాంతీయభాషలో మాట్లాడడం,
01:04
and so I choseఎంచుకున్నాడు to let her in
on a fewకొన్ని other things
16
52200
3336
ఆమె నా గురించి ఇంకా కొన్ని విషయాలను కూడా
తెలుసుకోవాలని అనుకున్నాను
01:07
whichఇది locateగుర్తించేందుకు me as a Motswanaమోత్స్వాన,
17
55560
1960
దాని వలన నేను మోట్సువానా అని తెలుస్తుంది,
01:10
not just by virtueగుణము of the factనిజానికి
that I speakమాట్లాడటం a languageభాష
18
58400
2576
ఓ భాష మాత్రమే తెలిసినదాన్ననే వాస్తవమే కాక
01:13
or I have familyకుటుంబం there,
19
61000
1616
లేదా నా కుటుంబం అక్కడుందని,
01:14
but that a ruralగ్రామీణ childపిల్లల livesజీవితాలను
withinలోపల this shinyమెరిసే visageవైజ్ of fabulosityఫ్యాబులుసిటీ.
20
62640
5056
ఓ పల్లెటూరి పిల్ల మెరిసే ఈ కృత్రిమ
నగరంలో వుండగలదని.
01:19
(Laughterనవ్వు)
21
67720
2736
( నవ్వులు )
01:22
(Applauseప్రశంసలను)
22
70480
4016
( కరతాళధ్వనులు )
01:26
I invitedఆహ్వానించారు the Motswanaమోత్స్వాన publicప్రజా
into the storyకథ, my storyకథ,
23
74520
3216
నేను ఈ కథలోకి,నాకథలోకి మోట్సువానా
ప్రజల్ని ఆహ్వానించాను.
01:29
as a transgenderట్రాన్స్ జెండర్ personవ్యక్తి yearsసంవత్సరాల agoక్రితం,
in Englishఇంగ్లీష్ of courseకోర్సు,
24
77760
3456
ఒక ట్రాన్స్ జెండర్ వ్యక్తి లాగా
అఫ్ కోర్స్ ఇంగ్లీష్ లోనే అనుకోండి,
01:33
because Setswanaసేస్వేనా
is a gender-neutralజెండర్-తటస్థ languageభాష
25
81240
2576
ఎందుకంటే సెట్స్ వానా లింగ విభజన లేని భాష
01:35
and the closestసన్నిహిత we get
is an approximationఉజ్జాయింపు of "transgenderట్రాన్స్ జెండర్."
26
83840
3336
ఉజ్జా యింపుగా "ట్రాన్స్ జెండర్"
అనేది కాస్త దగ్గరగా వుంటుంది
01:39
And an importantముఖ్యమైన partభాగం of my historyచరిత్ర
got left out of that storyకథ,
27
87200
3696
ఈ కధలో నా చరిత్రలోని ఓ ముఖ్యభాగం
మిగిలిపోయింది,
01:42
by associationఅసోసియేషన్ ratherకాకుండా than
out of any actచట్టం of shameఅవమానం.
28
90920
3040
అది సిగ్గుపడి కాదు, సాంగత్యం వల్ల.
01:47
"Katకాట్" was an internationalఅంతర్జాతీయ superstarసూపర్ స్టార్,
29
95400
3056
Kat అంతర్జాతీయ స్థాయి నటి
01:50
a fashionఫ్యాషన్ and lifestyleజీవనశైలి writerరచయిత,
a musicianసంగీతకారుడు, theaterథియేటర్ producerనిర్మాత
30
98480
3256
నాటకనిర్మాత,సంగీతజ్ఞురాలు,
జీవనశైలి రచయిత్రి
01:53
and performerఇక --
31
101760
1256
నటి కూడా--
01:55
all the things that qualifyఅర్హత me
to be a mainstreamప్రధాన స్రవంతి, whitewashedచుట్టుముట్టు,
32
103040
3896
జనస్రవంతిలోకి చేరడానికున్న ఈ కారణాలన్నీ
గాలికి ఎగిరిపోయాయి
01:58
newకొత్త ageవయస్సు digestibleజీర్ణమయ్యే queerకాస్ట్లీ.
33
106960
2136
ఆధునిక కాలంలో చిత్రంగా జీర్ణమైనాయి
02:01
Katకాట్.
34
109120
1200
కాట్.
02:02
Katకాట్ had a degreeడిగ్రీ from one
of the bestఉత్తమ universitiesవిశ్వవిద్యాలయాలు in Africaఆఫ్రికా,
35
110920
3376
ఆఫ్రికాలోని ఉత్తమ యూనివర్సిటీ నుండి
డిగ్రీ పొందింది
02:06
oh no, the worldప్రపంచ.
36
114320
1520
కాదు..ఈ ప్రపంచంలో.
02:08
By associationఅసోసియేషన్, what Katకాట్ wasn'tకాదు
37
116480
2096
సహవాసంతో ,కాట్ ఏదికాదో
02:10
was just like the little
brown-skinnedగోధుమ రంగు విసరు childrenపిల్లలు
38
118600
2376
కేవలం గోధుమరంగున్న చిన్నపిల్లలవలె
02:13
frolickingపరిమళింపజేసింది throughద్వారా the streetsవీధులు
of some incidentalఅప్రధాన railwayరైల్వే settlementపరిష్కారం
39
121000
3256
వీధుల్లో ఆడుతుండేది, అకస్మాత్తుగా
రైల్వే సెటిల్ మెంటయిన
02:16
like Tatiൗటి Sidingసైడింగ్,
40
124280
1496
తాతి సిడింగ్ లా,
02:17
or an off-the-gridఆఫ్-ది-గ్రిడ్ villageగ్రామం like Kgagodiకగ్గోడి,
41
125800
3215
లేదా ఈ గ్రిడ్ కు దూరంగా వున్న
గ్రామం గాగోడి వలె
02:21
legsకాళ్ళు cladధరించి in dustదుమ్ము stockingsమేజోళ్ళు
whoseదీని kneesమోకాలు had blackenedనల్లబడుతుంది
42
129039
3017
మట్టి గొట్టుకొన్న స్టాకింగ్లతో నల్లగా
మురికి పట్టిన మోకాళ్ళతో
02:24
from yearsసంవత్సరాల of kneelingవంగడం
and wax-polishingమైనపు పాలిషింగ్ floorsఅంతస్తులు,
43
132080
3256
ఏళ్ళతరబడి గచ్చులపై పాలిష్ చేయడం వల్ల,
02:27
whoseదీని shinsషికార్లు were markedమార్క్
with lessonsపాఠాలు from climbingక్లైంబింగ్ treesచెట్లు,
44
135360
4136
పిక్కలపై చెట్లెక్కిన గుర్తులతో
02:31
who playedఆడాడు untilవరకు duskసంధ్యా,
45
139520
1616
సూర్యాస్తమయం వరకు ఆడే ఆటలతో,
02:33
wentవెళ్లిన in for supperరాత్రి భోజనం by a paraffinపారాఫిన్ lampదీపం
46
141160
2696
క్రొవ్వత్తి వెలుగులో రాత్రిభోజనానికొచ్చి
02:35
and returnedతిరిగి to playప్లే hide-and-seekదాచు-వెదకు
amongstమధ్య centipedesసెంటీపెడ్స్ and owlsగుడ్లగూబలు
47
143880
4376
గుడ్లగూబలు,జెర్రుల మధ్య దాగుడుమూతలు
ఆడడానికి తిరిగొచ్చేది
02:40
untilవరకు finallyచివరకు someone'sఎవరైనా motherతల్లి
would call the wholeమొత్తం thing to an endముగింపు.
48
148280
3560
ఎవరోఒకరితల్లి వచ్చి
పిలిచే వరకు ఆటలుసాగేవి.
02:44
That got lostకోల్పోయిన bothరెండు in translationఅనువాదం
and in transitionపరివర్తన,
49
152440
4696
అది దూరమయ్యింది అనువాదాలతో,మార్పులతో,
దీన్ని నేను గుర్తించినప్పుడు
02:49
and when I realizedగ్రహించారు this,
50
157160
1256
02:50
I decidedనిర్ణయించుకుంది it was time for me to startప్రారంభం
buildingభవనం bridgesవంతెనలు betweenమధ్య myselvesమైస్లీవ్.
51
158440
5096
వంతెనలను నిర్మించడానికి ఇది తగిన
సమయమని నేను నిర్ణయించుకున్నాను.
02:55
For me and for othersఇతరులు to accessయాక్సెస్ me,
52
163560
2696
నాకోసం ,నన్నుసంప్రదించే వారి కోసం
02:58
I had to startప్రారంభం indigenizingఇండిజెనైజింగ్ my queernessక్వెర్నెస్.
53
166280
2800
నా ప్రత్యేకతకు స్వదేశీ ముద్ర వేయాలనుకున్నా
03:01
What I mean by indigenizingఇండిజెనైజింగ్
is strippingస్ట్రైన్ away the cityనగరం life filmసినిమా
54
169960
3416
స్వదేశీ ముద్ర అంటే నా ఉద్దేశ్యంలో
నగరజీవితం అనే తెర తీయడం
03:05
that stopsఆగారు you from seeingచూసిన
the villagerగ్రామస్థుడు withinలోపల.
55
173400
2936
అది మిమ్మల్ని గ్రామీణు ల అంతరంగాలలోకి
తొంగిచూడనీయడం లేదు.
03:08
In a time where beingఉండటం brownగోధుమ, queerకాస్ట్లీ,
Africanఆఫ్రికన్ and seenచూసిన as worthyవిలువైన of spaceస్థలం
56
176360
4376
ఒకప్పుడు గోధుమరంగులో వుండడం విచిత్రం
ఆఫ్రికన్లు గా ఒక యోగ్యత గల స్థలంగా
03:12
meansఅంటే beingఉండటం everything but ruralగ్రామీణ,
57
180760
2016
దానర్థం అన్నీ వున్నా పల్లెటూరివారని,
03:14
I fearభయం that we're erasingచెరిపేస్తున్నాయి
the very strugglesపోరాటాలు
58
182800
2096
నా భయమేంటంటే మనం పోరాటాల్ని మరిచిపోతున్నాం
03:16
that got us to where we are now.
59
184920
1960
అవే మనల్ని ఇక్కడిదాకా తీసుకొచ్చాయి.
03:19
The very first time I queeredసేనుడి
beingఉండటం out in a villageగ్రామం,
60
187640
2576
మొదటిసారి ఊరు వదిలితే విచిత్రంగా వుండింది,
03:22
I was in my earlyప్రారంభ 20s,
and I woreధరించారు a kaftanకాఫ్తాన్.
61
190240
2976
ఇరవైఏళ్ళప్పుడు నేను కఫ్తాన్ ధరించేదాన్ని.
03:25
I was ridiculedఎగతాళి by some of my familyకుటుంబం
and by strangersఅపరిచితుల for wearingధరించి a dressదుస్తులు.
62
193240
4936
ఓ డ్రెస్ వేసుకుంటే బయటివాళ్ళే కాక
ఇంటివాళ్ళూ వెక్కిరించేవారు.
03:30
My defenseరక్షణ againstవ్యతిరేకంగా theirవారి commentsవ్యాఖ్యలు
was the defaultడిఫాల్ట్ that we who don't belongచెందిన,
63
198200
4456
మేం ఇక్కడివారం కామని చెప్తూ వారి
పరిహాసాలను ఎదిరించేదాన్ని
03:34
the onesవాటిని who are better than, get taughtబోధించాడు,
64
202680
2936
మాకంటే గొప్పవారమని చెప్పేవాళ్లు
పట్టుబడిపోయేవాళ్ళు
03:37
we shrugస్ర్టాంగ్ them off and say,
"They just don't know enoughచాలు."
65
205640
2840
వారికింతకంటే తెలీదని విసుక్కునే వాళ్ళం.
03:41
And of courseకోర్సు I was wrongతప్పు,
because my ideaఆలోచన of wealthసంపద of knowledgeజ్ఞానం
66
209240
4456
ఐతే అది తప్పు.నాదృష్టిలో జ్ఞానసంపదనేది
03:45
was basedఆధారిత in removingతొలగించడం yourselfమీరే
from Thirdమూడో Worldప్రపంచ thinkingఆలోచిస్తూ and livingజీవించి ఉన్న.
67
213720
6200
మూడో ప్రపంచ జీవన, ఆలోచనావిధానాల నుండి
దూరంగా జరగడమే.
03:52
But it tookపట్టింది time for me to realizeతెలుసుకోవటం
that my actsచర్యలు of prideఅహంకారం
68
220640
2656
నావి గర్వపు పలుకులని తెలుసుకోడానికి
కొంచెం సమయం పట్టింది
03:55
weren'tకాదు mostఅత్యంత aliveసజీవంగా in
the globalప్రపంచ citiesనగరాలు I traipsedట్రైప్డ్ throughద్వారా,
69
223320
3416
నేనెరిగిన విశ్వనగరాల్లో ప్రచారంలో లేవు,
03:58
but in the villagesగ్రామాలు where I speakమాట్లాడటం
the languagesభాషలు and playప్లే the gamesఆటలు
70
226760
4056
కానీ గ్రామాల్లోనేను మాట్లాడే భాషలు,
ఆడే ఆటలు
04:02
and feel mostఅత్యంత at home and I can say,
71
230840
1896
చాలావరకు ఇంటి వాతావరణంలానే వుండేవి
04:04
"I have seenచూసిన the worldప్రపంచ,
72
232760
1896
"ప్రపంచాన్ని చూసానని చెప్పగలను,
04:06
and I know that people like me
aren'tకాదు aloneఒంటరిగా here, we are everywhereప్రతిచోటా."
73
234680
3640
నాకుతెలుసు,నాలాంటివారు ఇక్కడే కాదు
అంతటా వున్నారు"
04:11
And so I used these villageగ్రామం homesగృహాలు
for self-reflectionస్వీయ ప్రతిబింబం
74
239160
3336
అందువల్ల ఈ గ్రామాల్లోని ఇళ్లను నా ఆశలకు
ప్రతిబింబాలుగా వాడుకున్నాను
04:14
and to give hopeఆశిస్తున్నాము
to the othersఇతరులు who don't belongచెందిన.
75
242520
3416
దీనికి చెందని వారికి ఆశలను కల్పించాను.
04:17
Indigenizingఇండిజెనైజింగ్ my queernessక్వెర్నెస్
76
245960
1656
నా ప్రత్యేకతను దేశీయం చేయడమంటే
04:19
meansఅంటే bridgingబ్రిటన the manyఅనేక
exceptionalఅసాధారణమైన partsభాగాలు of myselfనాకు.
77
247640
4360
నాలోని ప్రత్యేకతలకు వారధి కట్టడమే.
04:24
It meansఅంటే honoringగౌరవిస్తూ the factనిజానికి
78
252760
1256
దానర్థం నిజాన్ని గౌరవించడం
04:26
that my tongueనాలుక can contortకాంటర్ట్ itselfకూడా
to speakమాట్లాడటం the romanceశృంగారం languagesభాషలు
79
254040
3416
శృంగారప్రసంగాలప్పుడు నానాలుక చలించేది
04:29
withoutలేకుండా denyingకొట్టిపారేసిన or exoticizingఅన్యా the factనిజానికి
that when I am movedతరలించబడింది, it can do this:
80
257480
6216
ఖండించకుండా,దాచకుండా నిజాలను వెల్లడించగలను
04:35
(Ululating్యులేట్)
81
263720
3960
( కేకలు వేయడం )
04:41
It meansఅంటే --
82
269160
1256
దానర్థం
04:42
(Cheersచీర్స్)
83
270440
1656
( సంతోషం )
04:44
(Applauseప్రశంసలను)
84
272120
4056
( కరతాళధ్వనులు )
04:48
It meansఅంటే brandingబ్రాండింగ్ cattleపశువుల with my motherతల్లి
or choppingచాపింగ్ firewoodకట్టెలు with my cousinsదాయాదులు
85
276200
3936
అంటే అమ్మతో కలిసి పశువులను మేపడం,
కజిన్లతో కలిసి కట్టెలు కొట్టడం
04:52
doesn't make me
any lessతక్కువ fabulousఅద్భుతమైన or queerకాస్ట్లీ,
86
280160
2416
అవి నాప్రత్యేకతలను,ఘనతను తక్కువ చేయలేదు,
04:54
even thoughఅయితే I'm now accustomedఅభిమానం
to rooftopపైకప్పు shindigsషండిగ్స్, wine-pairedవైన్-జంట menusమెనూలు
87
282600
4336
కోలాహలానికి, మందుతో భోజనాలకి నేనిప్పుడు
అలవాటు పడ్డాను
04:58
and VIPవైసీపీ loungesలాంజెస్.
88
286960
1616
ప్రముఖుల విశ్రాంతి మందిరాలకీ.
05:00
(Laughterనవ్వు)
89
288600
1856
( నవ్వులు )
05:02
It meansఅంటే wearingధరించి my prideఅహంకారం
throughద్వారా my grandmother'sరూప tongueనాలుక,
90
290480
4576
అమ్మమ్మ మాటల్లో గర్వాన్నేఆభరణంగా ధరించాను
05:07
my mother'sతల్లి foodఆహార, my grandfather'sతాత songపాట,
91
295080
2816
నా తల్లి చేతివంట,తాతగారి సంగీతం,
05:09
my skinచర్మం etchedఉద్వేగం with storiesకథలు
of fallingపడిపోవడం off donkeysగాడిదలు
92
297920
3376
గాడిదల కథలతో నా చర్మం బండబారిపోయింది
05:13
and yearsసంవత్సరాల and yearsసంవత్సరాల and yearsసంవత్సరాల
of sleepingనిద్ర underకింద a blanketకబాలి of starsనక్షత్రాలు.
93
301320
4120
తారలనే దుప్పట్ల క్రింద
ఏళ్ళతరబడి నిదురించి.
05:19
If there's any placeస్థానం I don't belongచెందిన,
94
307240
2896
నాకు చెందని స్థలమేదైనా వుందంటే
05:22
it's in a mindమనసు where the storyకథ of me
startsప్రారంభమవడం with the branchశాఖ of me beingఉండటం queerకాస్ట్లీ
95
310160
4576
నామనస్సులోనే,అక్కడ నాకథ మొదలౌతుంది
విచిత్రం అనే ఓ శాఖ తో
05:26
and not with my ruralగ్రామీణ rootsమూలాలు.
96
314760
1840
అది నా గ్రామీణ నేపథ్యంతో మాత్రం కాదు
05:29
Indigenizingఇండిజెనైజింగ్ my queernessక్వెర్నెస్
meansఅంటే understandingఅవగాహన
97
317240
3456
నా యొక్క ప్రత్యేకతను అర్థం చేసుకోడమంటే
05:32
that the ruralగ్రామీణ is a partభాగం of me,
and I am an indelibleచెరగని partభాగం of it.
98
320720
4040
గ్రామీణత నాలో ఒకభాగం,అలాగే నేనందులో
విడదీయలేని భాగాన్ని అని అర్థం చేసుకోవడమే.
05:37
Thank you.
99
325360
1216
కృతజ్ఞతలు
05:38
(Applauseప్రశంసలను)
100
326600
3760
( కరతాళధ్వనులు )
Translated by vijaya kandala
Reviewed by lalitha annamraju

▲Back to top

ABOUT THE SPEAKER
Katlego Kolanyane-Kesupile - Artist, activist
Katlego Kolanyane-Kesupile is the founder of the Queer Shorts Showcase Festival, Botswana's first and only LGBT-themed theatre festival.

Why you should listen
Katlego Kolanyane-Kesupile is an ARTivist, communications specialist and human rights practitioner from Botswana. She is the founder and artistic director of the Queer Shorts Showcase Festival, author of "…on about the same old things" and a globally performed playwright with a vested interest in the development of LGBT+ inclusive cultures in Africa. She holds a Masters in Human Rights, Culture and Social Justice. 
More profile about the speaker
Katlego Kolanyane-Kesupile | Speaker | TED.com